తెలంగాణ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్..!
రేషన్ కార్డు ఉన్న పేద కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా అందించే “ఇందిరమ్మ జీవిత బీమా” పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం జూన్ 2 నుంచి ప్రారంభించనుంది.  ‎✅ కుటుంబ యజమాని మరణిస్తే రూ.5 లక్షల సాయం ‎✅ రేషన్ కార్డు ఉన్నవారికి వర్తింపు ‎✅ ఎల్‌ఐసీతో ఒప్పందం అవకాశం ‎✅ కొత్త పింఛన్లు & ఇందిరమ్మ ఇళ్ల రెండో దశ నిధులు ‎✅ డిజిటల్ హెల్త్ కార్డులు కూడా అందుబాటులోకి...
0 Comments 0 Shares 35 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com