Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • నెల్లూరు మహానాడు ఏర్పాట్లపై కీలక సమావేశానికి హాజరైన మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పార్థసారధి గారు తిరుపతి ఎయిర్పోర్టులో గనస్పాగతం
    నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని చంద్రశేఖరపురం కిసాన్ సేస్ వద్ద ఈనెల 27 28 29 తేదీల్లో నిర్వహించనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి సంబంధించి భారీ ఏర్పాట్లపై కమిటీల వారుగా ఏర్పాటు చేసిన ముఖ్య సమావేశానికి రాష్ట్ర మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కొలుసు పార్థసారథి హాజరుకానున్నారు మహానాడు విజయవంతం కోసం అవసరమైన ఏర్పాట్లు కమిటీల సమన్వయం వసతి రవాణా భద్రత తదితర అంశాలపై సమగ్రంగా...
    344 Views
  • నర్సంపేట మక్కలు కొనుగోలు చేయాలని రైతుల ధర్నా....!
    నర్సంపేట: మక్కలు కొనుగోలు చేయాలని రైతుల ధర్నా......!   భారత్ అవాజ్ న్యూస్: 13 మే ఈ రోజు 11:40 ని"పట్టణంలోని వరంగల్ రోడ్డుపై రైతులు మక్కలు కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. పంటను మార్కెట్కు తీసుకొచ్చినా కొనుగోలు కేంద్రాల్లో జాప్యం జరుగుతుందని, దీని కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే మక్కల కొనుగోలు ప్రారంభించి, గిట్టుబాటు...
    214 Views
  • [13/05, 2:09 pm] null: ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ లోకాయుక్త జస్టిస్ ఎ. రాజశేఖర్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారు.
    [13/05, 2:17 pm] null: ముఖ్య‌మంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్, డైరెక్టర్ బ్రిగేడియర్ ఎన్.ఆర్. బాబు గారు మర్యాదపూర్వకంగా కలిశారు.
    512 Views
  • జర్మనీ సహా విదేశాల్లో ఉద్యోగాలకు యువతను సిద్ధం చేస్తున్న టామ్కామ్: మంత్రి వివేక్ వెంకటస్వామి
    హైదరాబాద్, మే 13: నైపుణ్యాభివృద్ధి, భాషా శిక్షణ మరియు వృత్తిపరమైన శిక్షణ ద్వారా స్థానిక యువతకు ప్రపంచ స్థాయి ఉద్యోగ అవకాశాలు కల్పించడం తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్) ప్రధాన లక్ష్యమని రాష్ట్ర కార్మిక, ఉపాధి మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి తెలిపారు. జర్మనీలో ఉద్యోగ అవకాశాల కోసం ప్రత్యేక శిక్షణ తరగతులు జూన్ 10, 2026 నుంచి ప్రారంభమవుతాయని ఆయన...
    335 Views
  • ఉజ్వల 2.0 కింద 66 మంది మహిళలకు గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సౌమ్య
    నందిగామ మండలం అంబారుపేట గ్రామం లో సోమవారం నాడు ఉజ్వల 2.0 పథకం కింద 66 మంది మహిళా లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూటమి నేతలతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రజా సంక్షేమం మరియు గ్రామీణ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. సూపర్...
    372 Views
  • రైతులు నూతన పద్ధతులను పాటించాలి, వ్యవసాయ శాస్త్రవేత్తలు
    సూర్యాపేట జిల్లా, చిలుకూరు మండలం, బేతవోలు గ్రామంలోని రైతు వేదికలో వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ పి. రాజనీకాంత్, డాక్టర్ ఎస్. శ్రీనివాస్ నేతృత్వంలో 'రైతు ముంగింట్లో శాస్త్రవేత్తలు' కార్యక్రమం జరిగింది. వానాకాలం సీజన్‌కు ముందు రైతులు విత్తన రకాల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను మరియు రసాయన ఎరువుల (ముఖ్యంగా యూరియా) మితిమీరిన వాడకం వల్ల నేల సారం తగ్గిపోతుందని, దీనివల్ల కలిగే అనర్థాలపై...
    279 Views
  • Uber chief meets C M in their house
    ప్రధాన నగరాల్లో పెరుగుతున్న పార్కింగ్ సమస్యపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఉబర్ (Uber) సంస్థకు సూచించారు. అవకాశం ఉంటే మల్టీలెవల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు.   ✅ ఉబర్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) దారా ఖోస్రోషాహి గారి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి గారితో జూబ్లీహిల్స్ నివాసంలో భేటీ అయింది. ఉబర్ సంస్థ వ్యాపార...
    375 Views
  • విద్యుత్ సరఫరా నిలిపివేత
    చిలుకూరు సబ్ స్టేషన్ పరిధిలోని కొండాపురం గ్రామంలో రేపు 14-05-2026 ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1-00 గంటలవరకు విద్యుత్ సరఫర                       నిలిపివేయబడుతుంది కారణం కొండాపురం కొత్త సబ్స్టేషన్కు 33 కెవి లైన్ లాగుతున్నారు మరియు 11కేవీ కొండాపురం లైన్ లో చెట్టు కొమ్మలు కొట్టె కార్యక్రమం వున్నది కావున ఇట్టి విషయాన్ని గమనించగలరనీ ...
    530 Views
  • గోదావరిఖని II ఇనెన్ గనిలో ప్రమాదం లో గాయపడిన సురేష్ ను పరామర్శించిన ఎంపీ వంశీకృష్ణ
    గోదావరిఖని 11 ఇన్‌క్లైన్ గనిలో జరిగిన ప్రమాదంలో సురేష్ అనే కార్మికుడు గాయపడ్డారు,గాయపడిన కార్మికుడిని చికిత్స నిమిత్తం రెనీ ఆసుపత్రికి తరలించారు.పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఆసుపత్రికి వెళ్లి కార్మికుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.ఎంపీ వంశీకృష్ణ డా. బంగారు స్వామితో మాట్లాడి గాయపడిన కార్మికుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
    336 Views