నెల్లూరు మహానాడు ఏర్పాట్లపై కీలక సమావేశానికి హాజరైన మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పార్థసారధి గారు తిరుపతి ఎయిర్పోర్టులో గనస్పాగతం
నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని చంద్రశేఖరపురం కిసాన్ సేస్ వద్ద ఈనెల 27 28 29 తేదీల్లో నిర్వహించనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి సంబంధించి భారీ ఏర్పాట్లపై కమిటీల వారుగా ఏర్పాటు చేసిన ముఖ్య సమావేశానికి రాష్ట్ర మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కొలుసు పార్థసారథి హాజరుకానున్నారు మహానాడు విజయవంతం కోసం అవసరమైన ఏర్పాట్లు కమిటీల సమన్వయం వసతి రవాణా భద్రత తదితర అంశాలపై సమగ్రంగా...
0 Comments 0 Shares 75 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com