జూన్ 2న రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం: పొంగులేటి
భారత్ అవాజ్ న్యూస్: 13 మే రోజున తెలంగాణ సొంతిళ్లు లేని వారికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. జూన్ 2న రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఆదిలాబాద్లో ప్రారంభిస్తామని ప్రకటించారు. నియోజకవర్గం యూనిట్గా పేదలుండే ప్రాంతానికి 5-8 KMలోపే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. గత...
పెద్దపల్లి : పాలకుర్తి మండలం పుట్నూరులో మంగళవారం రాత్రి బౌదు సుమలత (28) దారుణ హత్యకు గురైంది. స్థానికులకు ప్రకారం... జనాభా లెక్కల సమాచారం కోసం బుధవారం ఉదయం ఒక అధికారి ఇంటికి వెళ్లగా సుమలత మంచంలో రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో అధికార కేకలు వేయడంతో స్థానికులు గమనించి వెంటనే బసంత నగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై నూతి శ్రీధర్ ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు...
అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె పట్టణంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ పూజల్లో తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇంచార్జ్ కందికట్ల జయ, కురబ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లే రెడ్డి ప్రసాద్, జై భీమ్ నాయకులు కోనా భాస్కర్, కట్టా లక్ష్మి నారాయణ, మల్లికార్జున, ప్రకాష్ పాల్గొన్నారు. వీరంతా భక్తులతో కలిసి స్వామివారిని దర్శించుకుని...
అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం కోళ్లబైళ్ళు వన్ బాబు కాలనీ రోడ్డువద్ద బహిరంగంగా ఉన్న విద్యుత్ ఫ్యూజ్ క్యారియర్లు ప్రమాదకరంగా మారాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పక్కనే రక్షణ లేకుండా ఉన్న ఈ ఫ్యూజ్ క్యారియర్ల వల్ల చిన్నారులు, పాదచారులకు ముప్పు పొంచి ఉందని వారు తెలిపారు. ప్రమాదం జరగకముందే విద్యుత్ శాఖ అధికారులు స్పందించి, ఫ్యూజ్ క్యారియర్లకు రక్షణ బాక్స్ ఏర్పాటు చేయాలని...
అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం పట్రపల్లి తండాలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. బడిగిరెడ్డిపల్లి సమీపంలోని పెద్ద చెరువులో ఈతకు వెళ్లిన వరుణ్ (14), నీలేశ్ నాయక్ (8) అనే ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు బురదలో చిక్కుకొని మృతి చెందారు. స్థానికులు వారిని వెలికి తీసినా అప్పటికే మృతి చెందినట్లు తెలిసింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న డిప్యూటీ సీఎం పవన్
మూడు వారాల విశ్రాంతి తర్వాత నేడు మంగళగిరికి
హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం రాక
గన్నవరం నుంచి మంగళగిరి వరకు భారీ స్వాగతానికి ఏర్పాట్లు
శస్త్రచికిత్స అనంతరం మూడు వారాలుగా విశ్రాంతి తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు తిరిగి విధుల్లోకి చేరనున్నారు. పూర్తిగా కోలుకున్న ఆయన, ఈరోజు హైదరాబాద్ నుంచి...
ఏపీ హైకోర్టు సీజేకు జడ్ ప్లస్ భద్రత.. గ్రీన్ ఛానల్ ఏర్పాటుకు ఆదేశాలు
13-05-2026 Wed 08:36 | Andhra
Justice Lisa Gill Gets Z Plus Security in Andhra Pradesh
సెక్యూరిటీ రివ్యూ కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వ నిర్ణయం
సీజే కాన్వాయ్కు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
విజయవాడ, గుంటూరు పోలీసులకు డీజీపీ నుంచి కీలక సూచనలు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా...
సెప్టెంబర్లో నోటిఫికేషన్, డిసెంబర్లోగా ఎన్నికల పూర్తికి ప్రణాళిక
ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
వార్డుల విభజన, బీసీ రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ వేగవంతం
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) సన్నాహాలు ప్రారంభించింది. ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం ముగియనుండటంతో, సెప్టెంబర్లో ఎన్నికల...
నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
బుధవారం పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్ష సూచన
అల్లూరి, పోలవరం జిల్లాల్లోని కొన్ని మండలాల్లో వడగాల్పులు
కొన్ని ప్రాంతాల్లో వర్షాలు, మరికొన్ని చోట్ల ఎండ ప్రభావం
వాతావరణ వివరాలు వెల్లడించిన ఏపీ విపత్తుల నిర్వాహణ సంస్థ
ఆంధ్రప్రదేశ్లో బుధవారం భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని...