గోదావరిఖని II ఇనెన్ గనిలో ప్రమాదం లో గాయపడిన సురేష్ ను పరామర్శించిన ఎంపీ వంశీకృష్ణ
గోదావరిఖని 11 ఇన్‌క్లైన్ గనిలో జరిగిన ప్రమాదంలో సురేష్ అనే కార్మికుడు గాయపడ్డారు,గాయపడిన కార్మికుడిని చికిత్స నిమిత్తం రెనీ ఆసుపత్రికి తరలించారు.పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఆసుపత్రికి వెళ్లి కార్మికుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.ఎంపీ వంశీకృష్ణ డా. బంగారు స్వామితో మాట్లాడి గాయపడిన కార్మికుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
0 Comments 0 Shares 101 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com