Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ
    పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ కొనుగోలు కేంద్రాన్ని ఎంపీ గడ్డం వంశీకృష్ణ సందర్శించి అక్కడున్న రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ధాన్యం తూకం విధానం, కొనుగోలు ప్రక్రియ, నిల్వ సౌకర్యాలపై రైతులు వ్యక్తం చేసిన ఇబ్బందులను ఆయన పరిశీలించారు,రైతులు ఇబ్బందులు పడకుండా వెంటనే చర్యలు తీసుకుని సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు న్యాయం జరగడం తన ప్రాధాన్యత అని ఎంపీ...
    352 Views
  • ప్రజల సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్
    అధికారులే మీ వద్దకు.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్ కంచికచర్ల మండలం వేములపల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అధికారులు, కూటమి నేతలతో కలిసి పాల్గొన్నారు. గ్రామ ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య మాట్లాడుతూ...
    645 Views
  • పెండ్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే సౌమ్య
    కంచికచర్ల మండలం : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య  పెండ్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె సిబ్బంది హాజరు పట్టి, మెడికల్ స్టాక్ రూమ్‌ను సమగ్రంగా పరిశీలించారు. అంతేకాకుండా, కేంద్రంలో చికిత్స తీసుకుంటున్న రోగులను నేరుగా మాట్లాడి సిబ్బంది పని తీరు, వైద్య సేవల నాణ్యత, ఔషధాల లభ్యత వంటి అంశాల గురించి వివరంగా...
    568 Views
  • నందిగామలో అశోక్ అగ్రికల్చర్ వర్క్ షాప్ ప్రారంభం
    నందిగామ పట్టణం రామన్నపేట రోడ్డు బైపాస్‌లోని రమణ కాలనీ ఫ్లైఓవర్ క్రింద నూతనంగా ఏర్పాటు చేసిన అశోక్ అగ్రికల్చర్ వర్క్ షాపును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య  నందిగామ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అమ్మినేని జ్వాల ప్రసాద్, విజయ డైరీ డైరెక్టర్ మరియు కూటమి నేతలతో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు మాట్లాడుతూ రైతులకు అవసరమైన...
    559 Views
  • పుంగనూరు: చెట్టును ఢీకొని బోల్తాపడ్డ ఆటో
    అన్నమయ్య జిల్లా, పుంగునూరు మండలం, రాంపల్లె వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లె ఈశ్వరమ్మ కాలనీకి చెందిన నూర్ బాషా (42), యాస్మిన్ (35), యూబి కాంపౌండ్ కు చెందిన సుమన్ తాజ్ (32) పుంగనూరుకు ఆటోలో వెళ్తుండగా, రాంపల్లె వద్ద ఆటో అదుపుతప్పి చెట్టును ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడగా, వారిని పుంగనూరు ఆసుపత్రికి తరలించారు# కొత్తూరు మురళి.
    219 Views
  • The Fact Check
    The first one is a digitally altered page being wrongly presented as the front page of The Hindu on June 6, 1967. The second is the actual page released that day. This is what social media is capable of; it can even alter the front page of India's national English daily.
    694 Views
  • పుంగనూరు: త్వరితగతిన పనులు పూర్తి చేయాలి: కలెక్టర్
    చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్లలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని పరిశీలించారు. చివరి దశకు చేరుకున్న పనులకు నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, పనులు త్వరతగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సురేంద్రనాథరెడ్డి, డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
    211 Views
  • పుంగనూరులో పర్యటించిన స్పెషల్ ఆఫీసర్
    అన్నమయ్య సబ్ కలెక్టర్, పుంగనూరు స్పెషల్ ఆఫీసర్ కళ్యాణి మంగళవారం పుంగనూరు పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మున్సిపల్ కార్యాలయాన్ని పరిశీలించి, పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి కమిషనర్ మధుసూదన్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, వారి సమస్యలను పరిష్కరించాలని ఆమె సూచించారు# కొత్తూరు మురళి.
    251 Views
  • పుంగనూరు: మామిడి తోటను పరిశీలించిన అన్నమయ్య కలెక్టర్
    అన్నమయ్య జిల్లా రేగల్లు పంచాయతీలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మంగళవారం పర్యటించి, రైతు శ్రీకాంత్ రెడ్డి 15 ఎకరాలలో సాగు చేస్తున్న మామిడి తోటను పరిశీలించారు. మామిడి కాయలకు కట్టిన కవర్లను చూసి దిగుబడి, మార్కెట్ ధరలను ఆరా తీశారు. గుర్రంవారిపల్లి వద్ద ఫీడర్ ఛానల్ పనులను కూడా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
    210 Views
  • పుంగనూరు: బండ రాయి పడి వలస కార్మికుడి మృతి
    పుంగనూరు మండలం, పాలెంపల్లి సమీపంలోని ఓ కార్వీలో ఒడిస్సా రాష్ట్రానికి చెందిన జనార్ధన్ నాయక్ అనే వలస కార్మికుడు మంగళవారం పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు బండరాయి పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని మదనపల్లె ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో వేలూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.
    223 Views