అర్ధరాత్రి 'లేడీ సింగం' అండర్ కవర్ ఆపరేషన్: సామాన్య మహిళగా మారి పోకిరీల ఆటకట్టించిన సీపీ సుమతి!"
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన బి. సుమతి ఐపీఎస్, మహిళల భద్రత పట్ల తనకున్న చిత్తశుద్ధిని చాటుకుంటూ నిర్వహించిన సాహసోపేతమైన ఆపరేషన్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.  సాధారణ మహిళలు ఎదుర్కొనే వేధింపులను స్వయంగా అనుభవించి, క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించేందుకు ఆమె అర్ధరాత్రి వేళ ఒంటరిగా రంగంలోకి దిగారు. ముఖానికి మాస్క్...
0 Comments 0 Shares 278 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com