Bharat Aawaz
శస్త్రచికిత్స తర్వాత తొలిసారి బయటకొచ్చిన పవన్ కల్యాణ్.
దివంగత మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావుకు నివాళి హైదరాబాద్‌లో నాదెండ్ల చిత్రపటానికి పుష్పాంజలి మంత్రి నాదెండ్ల మనోహర్, కుటుంబ సభ్యులకు పరామర్శ గత నెలలో అనారోగ్యం కారణంగా రాలేకపోయిన పవన్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, శస్త్రచికిత్స అనంతరం పూర్తిస్థాయిలో కోలుకున్నాక తొలిసారిగా మంగళవారం బయటకు వచ్చారు. ఇటీవల దివంగతులైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావుకు ఆయన...
220 Views