పోలేరమ్మ తిరునాళ్లలో ‘శక్తి టీం’ మానవత్వం - తప్పిపోయిన చిన్నారులు తల్లిదండ్రుల చెంతకు..
చీరాల మండలం తోటవారిపాలెంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి తిరునాళ్లలో ‘శక్తి టీం’ పోలీసులు సమయస్ఫూర్తి చాటుకున్నారు. జనసందోహంలో తప్పిపోయిన ఇద్దరు చిన్నారులను సురక్షితంగా వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చి పోలీసుల ఉదారతను చాటుకున్నారు.   తిరునాళ్ల సందడిలో ఇద్దరు చిన్నారులు తమ తల్లిదండ్రుల నుంచి వేరుపడి భయాందోళనతో ఏడుస్తూ కనిపించారు. అక్కడ విధుల్లో ఉన్న శక్తి టీం...
0 Comments 0 Shares 117 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com