Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • "ఈటల రాజేందర్ పిలుపు.. మోదీ సభకు గజ్వేల్ నుంచి భారీ సమీకరణ.|
    సిద్దిపేట జిల్లా: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మే 10న జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలనే లక్ష్యంతో గజ్వేల్‌లో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఎంపీ ఈటెల రాజేందర్ నిర్వహించారు.  ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్‌ సీనియర్ నాయకులు కప్పర ప్రసాద్ తో పాటు పలువురు కీలక నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ, దేశ...
    656 Views
  • Warm Welcome to Bonagiri Ravishankar!
    We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel.Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story!Welcome aboard!Bharat Aawaz
    263 Views
  • "నేరేడ్మెట్, కౌకూర్-యాప్రాల్‌లో BRS హై వోల్టేజ్ మీటింగ్స్.|
    మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా : మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశాలు ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగాయి. 188 నేరేడ్మెట్, 189 కౌకూర్-యాప్రాల్ డివిజన్‌లలో జరిగిన ఈ సమావేశాలకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాజీ...
    483 Views
  • ప్రజాస్వామ్య రాజకీయాల్లో విమర్శలు విధానాలపై, ప్రజా సమస్యలపై ఉండాలి గానీ వ్యక్తిగతంగా దూషణలు చేయడం అనైతికం
    కరీంనగర్ జిల్లా  ‎   బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జి వి రామకృష్ణ రావు నిన్నా బండి సంజయ్ కుమార్ గారు కే.టి. రామారావు (కేటీఆర్) గారిపై చేసిన అవమానకర మరియు అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము. ‎>ప్రజాస్వామ్య రాజకీయాల్లో విమర్శలు విధానాలపై, ప్రజా సమస్యలపై ఉండాలి గానీ వ్యక్తిగతంగా దూషణలు చేయడం అనైతికం ‎. >కేటీఆర్ గారు కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) గారి...
    282 Views
  • పుంగనూరు నియోజకవర్గ:104 వాహనం పనితీరుపై రీజనల్ మేనేజర్ సమీక్ష
    అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలంలో సోమవారం రీజనల్ మేనేజర్ RM.ఇక్బాల్ హుస్సేన్, DM.వేణుగోపాల్, సూపర్వైజర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో 104 వాహనాన్ని తనిఖీ చేశారు. ఈ వాహనం ద్వారా ఇంటివద్దకే వైద్య పరీక్షలు చేసి, మాత్రలు పంపిణీ చేస్తారని వివరించారు. రాబోవు రోజుల్లో వివిధ వ్యాధులకు 104 ద్వారా మరిన్ని వైద్య పరీక్షలు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. ఈ తనిఖీలో వైద్య బృందం కూడా పాల్గొంది# కొత్తూరు మురళి.
    253 Views
  • పుంగనూరు: ఉరుసు ఏర్పాట్లను పరిశీలించిన సీఐ
    పుంగనూరు పట్టణంలోని పుంగమ్మ చెరువు కట్టపై హాజరత్ నూరుషావలి బాబా ఉరుసు ఉత్సవాలు ఈ నెల 8, 9, 10 తేదీల్లో దర్గా కమిటీ ఆధ్వర్యంలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, సోమవారం సీఐ సుబ్బరాయుడు నిర్వాహకులతో కలిసి భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఉరుసు కమిటీ సభ్యులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
    230 Views
  • పుంగనూరు: సంఘమిత్రలకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున పుంగనూరు నియోజకవర్గంలో సంఘమిత్రులకు 5జీ స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం సోమవారం రొంపిచర్ల గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి చల్లా రామచంద్రారెడ్డి సంఘమిత్రులకు స్మార్ట్ ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా చల్లా బాబు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలను సకాలంలో...
    227 Views
  • పుంగనూరు నియోజకవర్గం : మసీదు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
    పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం తిమ్మానాయన పల్లి పంచాయతీ, ఊటుపల్లెలో నూతన మసీదు నిర్మాణ పనులకు మంగళవారం తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి భూమి పూజ చేశారు. పనులు త్వరగా పూర్తి చేయాలని ఆయన నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మురళి రెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు ఇమ్రాన్ పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
    299 Views
  • నర్సంపేట వ్యవసాయ మార్కెట్లో కేటీఆర్ పర్యటన చేయడం జరిగింది రైతులను వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది....
    నర్సంపేట మార్కెట్లో కేటీఆర్ పర్యటన....   భారత్ అవాజ్ న్యూస్ : ఈరోజు నర్సంపేట వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించారు. నర్సంపేట చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులు స్వాగతం పలికాయి. కేంద్రంలో జరుగుతున్న కొనుగోలు ప్రక్రియ,  వేగవంతం చేయాలని అధికారులను కోరారు రైతులకు కల్పిస్తున్న కనీస వసతులపై అధికారులను అడిగి...
    527 Views
  • ఏఐఎస్ఎఫ్ నాయకులు వినతి పత్రం అందజేయడం జరిగింది
    కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలు  ప్రైవేట్ , కార్పొరేట్ విద్యాసంస్థలు అక్రమంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండా ప్రచారాలు నిర్వహించకూడదని నిబంధన ఉన్నప్పటికీ ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి తమ విద్యా సంస్థల యొక్క ర్యాంకుల ప్రచారాలు నిర్వహిస్తూ పట్టణంలో పెద్దపెద్ద ఫ్లెక్సీలు, బోర్డింగ్ బోర్డులు పెట్టి ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తూ, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులపై...
    256 Views