Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • శ్రీ కాలేశ్వరం స్వామి పుష్కరాల కొరకు తెలంగాణ ప్రభుత్వం రూ. 34 కోట్లు కేటాయించడం జరిగింది....
    కాళేశ్వరం : 'రూ.34 కోట్లతో అంత్య పుష్కరాలకు ఏర్పాట్లు చేయడం జరిగింది..   భారత్ అవాజ్ న్యూస్ దుగ్గొండి :భూపాలపల్లి జిల్లా. మే 21 నుంచి జూన్ 1 వరకు కాళేశ్వరంలో జరిగే సరస్వతి నది అంత్య పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీకాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ చైర్మన్ అవధాని మోహన్ శర్మ తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో రూ.34 కోట్లతో పనులు కొనసాగుతున్నాయని చెప్పారు....
    305 Views
  • మే 8 నుంచి ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు షురూ.. షెడ్యూల్ విడుదల చేసిన ఇంటర్ బోర్డు....
    హైదరాబాద్, : రాష్ట్రవ్యాప్తంగా...   2026-–27 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ల షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. ఈనెల 8 నుంచి అడ్మిషన్ల ప్రక్రియ మొదలు కానున్నది. ఈ మేరకు ఇంటర్ బోర్డు సెక్రటరీ అభిలాషా అభినవ్ వివరాలు వెల్లడించారు. సర్కారీ, ప్రైవేట్, ఎయిడెడ్, రెసిడెన్షియల్ సహా అన్ని జూనియర్ కాలేజీలకు ఈ షెడ్యూల్ వర్తిస్తుందని ఆమె స్పష్టం చేశారు. శుక్రవారం నుంచి మే 31 వరకు...
    304 Views
  • విద్యార్థుల కలలకు రెక్కలు
    కలలకు రెక్కలు: నందిగామ టాపర్లకు విమానంలో హైదరాబాద్ ప్రయాణం విద్యా ప్రతిభను గౌరవించిన తంగిరాల సౌమ్య – బడుగు విద్యార్థుల కల నెరవేర్చిన ‘కలలకు రెక్కలు’ కార్యక్రమం   నందిగామ, మే 5: భారత్అవాజ్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ విప్ ,ఎమ్మెల్యే శ తంగిరాల సౌమ్య  ఆధ్వర్యంలో ‘కలలకు రెక్కలు’ కార్యక్రమం కింద పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపిన ఆరు మంది విద్యార్థులు...
    392 Views
  • ఫ్రీ బస్సు పెట్టు.. సీఎం సీటు పట్టు
    దక్షిణాది రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. అదే 'మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం'. ఒకప్పుడు కొన్ని రాష్ట్రాలకే పరిమితమైన ఈ ఉచిత ప్రయాణ హామీ, ఇప్పుడు మ్యానిఫెస్టోల్లో తిరుగులేని 'మాస్టర్ స్ట్రోక్'గా మారింది. ఇప్పటికే మూడు ప్రధాన రాష్ట్రాల్లో అమలులో ఉన్న ఈ పథకం, సోమవారం వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో మరిన్ని రాష్ట్రాల్లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ‎తెలంగాణలో కాంగ్రెస్...
    261 Views
  • అంతర్రాష్ట్ర వాహన దొంగల ముఠాను చేదించిన సంగారెడ్డి జిల్లా పోలీసులు
    సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి: ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ, నారాయణఖేడ్ పట్టణంలోని మనూర్ ఎక్స్ రోడ్ వద్ద తేది 09/10-04-2026 మధ్య రాత్రి డీసీఎం వాహనం దొంగతనం జరిగినట్లు తెలిపారు. ఈ విషయమై నాగల్‌గిద్ద గ్రామానికి చెందిన ఫిర్యాదుదారు మాలిపాటిల్ దత్తు తేది 11-04-2026న ఉదయం 10:15 గంటలకు ఫిర్యాదు చేయడం జరిగింది. తన...
    318 Views
  • ఎమ్మిగనూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి సందర్శించాడు
    ఈరోజు గంజహళ్లి గ్రామాన్ని సందర్శించిన ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు, వైస్సార్సీపీ నాయకులతో కలిసి చెరువులో జరుగుతున్న మట్టి తవ్వకాలను అడ్డుకున్నారు.ఇటుక బట్టిలకు అమ్ముకునే ఉద్దేశంతో చెరువు ఒండ్రు మట్టిని తరలించడం దారుణమని మండిపడ్డారు.ఈ సందర్భంగా జేసీబీలు, లారీలు నిలిపివేసి నిరసన తెలిపారు.  అక్రమ ఒండ్రు మట్టి రవాణా ను ప్రశ్నించిన తమ నాయకులను పోలీసులు బెదిరిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి...
    297 Views
  • మీ సేవ ఆపరేటర్ ను ప్రభుత్వం ఆదుకోవాలి.
    చిలుకూరులో రెండు రోజులక్రితం జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదంలో నష్టపోయిన మీసేవా ఆపరేటర్ యజమాని రేపాల చంద్రశేఖర్ ను ఆదుకోవాలని TMOA జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గొట్టిపర్తి శ్రీకాంత్, మండవ వీరబాబు కోరారు. మంగళవారం చంద్రశేఖర్ మీసేవా కేంద్రాన్ని పరిశీలించారు. ప్రమాద తీరును, జరిగిన నష్టాన్ని తెలుసుకున్నారు. మీసేవా యజమాని చంద్రశేఖర్ కు మీసేవా ఆపరేటర్లు అండగా ఉంటారని తెలిపారు....
    284 Views
  • D C C సూర్యాపేట జిల్లా కార్యదర్శి గా మాజీ సర్పంచ్ కొడారు లక్ష్మీనారాయణ నియామకం
    సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి కమిటీ నియామకములో చిలుకూరు గ్రామ మాజీ సర్పంచ్  కొడారు  లక్ష్మీనారాయణ  ను  జిల్లా సెక్రెటరీగా నియమించిన సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిపాటి నరసయ్య , స్థానిక శాసన సభ్యురాలు శ్రీమతి నలమాధ ఉత్తమ్ పద్మావతి రెడ్డి జిల్లా మంత్రివర్యులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి...
    256 Views
  • "శ్రీగణేష్ ప్రారంభించిన ఇందిరా మహిళా శక్తి క్యాంటిన్.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మహిళల ఆర్థిక స్వావలంబనకు మరో ముందడుగు పడింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ మంగళవారం మోండా డివిజన్ పరిధిలోని వెస్ట్ మారేడ్‌పల్లిలో సాయి సాత్విక్ మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “ఇందిరా మహిళా శక్తి క్యాంటిన్”ను అధికారులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలను ఆర్థికంగా బలపరచడం...
    388 Views