ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు...
భారత్ అవాజ్ న్యూస్:: హైదరాబాద్ తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫీజు గడువును మే 4 వరకు పొడిగించారు. మొదటి, రెండో సంవత్సరం రెగ్యులర్, ఫెయిలైన విద్యార్థులు నాలుగో తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఫీజు చెల్లించి దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అయితే ఆలస్య రుసుము రూ.3వేలు చెల్లించాల్సి ఉంటుంది... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము....!
0 Comments 0 Shares 172 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com