మైనర్లకు వాహనాలు ఇచ్చి తల్లిదండ్రులు నేరస్తులు కావద్దని చింతూరు సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) సంతోష్ కుమార్ హెచ్చరించారు. సోమవారం చింతూరు మండలం చట్టి గ్రామంలో ఆటో మరియు బైక్ రైడర్లతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన పలు కీలక సూచనలు చేశారు.అవగాహన లేని వయసులో మైనర్లు వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారని, ఇది వారి ప్రాణాలకే కాకుండా ఇతరులకు కూడా ముప్పు అని ఆవేదన వ్యక్తం...
కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో పెట్రోల్, డీజిల్ సరఫరాకు సంబంధించి గందరగోళం నెలకొంది. ఇంధన నిల్వలు నిండుకుంటున్నాయనే వార్తల నేపథ్యంలో వాహనదారులు బంకుల వద్దకు క్యూ కడుతున్నారు. ఈ రద్దీని నియంత్రించడానికి , అందుబాటులో ఉన్న నిల్వలను అందరికీ సమానంగా పంపిణీ చేయడానికి పెట్రోల్ బంకుల యాజమాన్యాలు కొన్ని కఠినమైన నిబంధనలను అమలులోకి తీసుకువచ్చాయి.
పెట్రోల్ బంకుల్లో...
బతుకమ్మ కుంట భూమిపై స్టేటస్ కో ఉన్నాక ఎలా అభివృద్ధి చేస్తారని, బోర్డులు తొలగించాలని హైడ్రాను ఆదేశించిన తెలంగాణ హైకోర్టు
తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన హైడ్రా
హైకోర్టు చెప్పిన దాంట్లో తప్పేముంది, ఆ తీర్పు సరైనదే అంటూ హైడ్రాను మందలించిన సుప్రీం కోర్టు
మర్రిపల్లి/దుగ్గొండి భారత్ ఆవాజ్ న్యూస్...
దుగ్గొండి :మండలం,మర్రిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న బీరప్ప దేవాలయ ఆవరణలో భక్తుల సౌకర్యార్థం యాదవ కులస్తుల అభ్యర్థన మేరకు ఈ రోజు మన నర్సంపేట శాసనసభ్యులు గౌ"శ్రీ"దొంతి మాధవ రెడ్డి గారి సహకారంతో బోరుబావి త్రవ్వే కార్యక్రమాన్ని ప్రారంబించిన నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు...
తోకల శ్రీనివాస్ రెడ్డి మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చుక్క...
గరుగుబిల్లి మండలం తోటపల్లి గ్రామ పరిసర ప్రాంతాల్లోని జీడి మామిడి తోటల్లో మంగళవారం ఉదయం ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఆహారం కోసం అడవుల నుంచి బయటకు వచ్చిన ఈ ఏనుగులు తోటల వైపు కదిలినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సమీప గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తెల్లవారుజామున, సాయంత్రం సమయాల్లో ఒంటరిగా తోటలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు....
ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో ఆరోగ్యంగా ఉంటామని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు. బొబ్బిలి ఉపఖజానా కార్యాలయం ఆవరణలో సోమవారం నాబార్డు సహాయ సహకారాలతో దీక్షా మహిళా వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఆర్గానిక్ ఎస్.హెచ్.జి మేళాను ప్రారంభించారు. ప్రకృతి వ్యవసాయం చేసేందుకు రైతులు ముందుకు రావాలన్నారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను వాడి ప్రతిఒక్కరి జీవన విధానంలో మార్పు రావాలన్నారు.
#Boiena Rajesh
భరత్ అవాజ్ న్యూస్ : ఉమ్మడి జిల్లాలో డీజిల్ కొరత ఇబ్బందులు పడుతున్న వాహనదారులు, రైతులు....
వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలో పెట్రోల్, డీజిల్ కొరత భారీగా ఏర్పడింది. ఉమ్మడి జిల్లా పరిధిలో పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. నగర పరిధిలోని పలు బంకుల్లో నోటీసు బోర్డులు ఏర్పాటు చేశారు. పెట్రోల్, డీజిల్ ఉన్న బంకులో వాహనదారులు క్యూ కడుతున్నారు. పెట్రోలు, డీజిల్ కోసం గంటలత రబడి వేచి...
అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా ఎస్పీ ధీరజ్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, వెంకటాద్రి నాయుడు ధర్మరక్షణ, దానగుణానికి నిలువుటద్దమని, అమరావతిని ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర కీలకమని కొనియాడారు. దేవాలయాల నిర్మాణం, అన్నదానాలు, కరువు కాలంలో...
అన్నమయ్య జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సోమవారం స్పష్టం చేశారు. ప్రజలు వదంతులను నమ్మి ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు. రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు సంయుక్తంగా పెట్రోల్ బంకులను తనిఖీ చేసి పరిస్థితిని సమీక్షించారని, మదనపల్లి, గుర్రంకొండ, గాలివీడు తదితర ప్రాంతాల్లో పరిస్థితి పూర్తిగా సాధారణంగా ఉందని, ఎక్కడా రద్దీ లేదని తెలిపారు. ఇంధన సరఫరా సజావుగా...
మదనపల్లెలో కోళ్ల బైళ్ళు వన్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని నీరుగట్టువారిపల్లి, చౌడేశ్వరి నగర్కు చెందిన కె. జయచంద్ర సోమవారం పీ.జీ.ఆర్.ఎస్.లో ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్లు 529, 617/2-4లో అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నాయని, సొసైటీ రామచంద్ర, మేజారి మురళి కోర్టు కేసు పెండింగ్లో ఉన్నప్పటికీ ఆదేశాలను ఉల్లంఘించి పునాదులు వేస్తున్నారని ఆయన ఆరోపించారు. పలుమార్లు...