ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో ఆరోగ్యం: MLA
ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో ఆరోగ్యంగా ఉంటామని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు. బొబ్బిలి ఉపఖజానా కార్యాలయం ఆవరణలో సోమవారం నాబార్డు సహాయ సహకారాలతో దీక్షా మహిళా వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఆర్గానిక్ ఎస్.హెచ్.జి మేళాను ప్రారంభించారు. ప్రకృతి వ్యవసాయం చేసేందుకు రైతులు ముందుకు రావాలన్నారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను వాడి ప్రతిఒక్కరి జీవన విధానంలో మార్పు రావాలన్నారు. #Boiena Rajesh 
0 Comments 0 Shares 140 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com