ఈరోజు పత్తికొండ బీజేపీ నాయకులు తుగ్గలి నవీన్ రెడ్డి గారి చెల్లెలు వివాహ వేడుకలో పాల్గొని బీజేపీ జిల్లా అధ్యక్షులు అక్కమ్మతోట రామకృష్ణ గారు నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువ మోర్చా అధ్యక్షులు సునీల్ రెడ్డి గారు, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళి కృష్ణ గారు, మరియు రాష్ట్ర వాల్మీకి డైరెక్టర్ మురళి నాయుడు గారు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు బసవ గారు పాల్గొన్నారు. ...
నర్సంపేట మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు..బిఆర్ఎస్ అధినేత & మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ కేసీఆర్ &పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు రేపు అనగా (ఏప్రిల్ 27) వ తేదీ రోజున ఉదయం 10 గంటలకు .బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సం సందర్భంగా నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రం లో, ప్రతి గ్రామం, ప్రతి తండాలో గులాబీ జెండా ఆవిష్కరణ...
చింతూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ (PO) శుభం నోక్వాల్ గారు ముంపు నిర్వాసితులకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేశారు.వీఆర్ పురం మండలానికి చెందిన నాన్-ఎస్టీ (Non-ST) నిర్వాసిత కుటుంబాలు (PDFs).తమ పునరావాస ఆప్షన్ ఫారమ్లను ఈ నెల 28వ తేదీ లోపు సమర్పించాలి.స్థానిక ఎంఆర్వో (MRO) కార్యాలయంలో ఫారమ్లు అందజేయాలని ఐటీడీఏ పీఓ గారు మాట్లాడుతూ, ఇంకా చాలా మంది లబ్ధిదారులు ఈ ఆప్షన్...
తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక.. మన గులాబీ జెండా! అలుపెరగని పోరాటంతో రాష్ట్రాన్ని తెచ్చిన జెండా..
అభివృద్ధిలో తెలంగాణను అగ్రగామిగా నిలిపిన జెండా!
బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, ప్రజలకు భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
టీఆర్ఎస్ పేరు ఫ్రీ అయిందని.. ఇప్పుడు దాన్ని ఎవరైనా వాడుకోవచ్చునని గతంలోనే కవిత స్పష్టం చేసింది.ఆమె చేసిన ఈ వ్యాఖ్యల తర్వాత కేటీఆర్, బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చే అంశం పరిశీలనలో ఉందని జగిత్యాల సభకు కొద్దిరోజుల ముందు ప్రకటించడంతో.. ఆ సభలో కేసీఆర్ పార్టీ పేరు మార్పు అంశాన్ని ప్రస్తావించినా.. కవితకు నేడు టీఆర్ఎస్ అని పేరు పెట్టుకునే అవకాశం ఉండకపోయేది.
కానీ, కవిత ఇచ్చినా హింట్ ను కేసీఆర్ ,...
నా భార్య వల్లే ఈ వ్యవహారమంతా.. డబ్బు తీసుకుంది వాస్తవమే: అషు తండ్రి
పెళ్లి పేరుతో కోట్ల రూపాయల మోసం జరిగిందనే ఆరోపణలతో సినీ నటి, బిగ్బాస్ ఫేమ్ అషురెడ్డి చుట్టూ ఇప్పుడు వివాదం ముదురుతోంది. లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న ధర్మేంద్ర అనే యువకుడిని నమ్మించి, దాదాపు 9 కోట్ల 85 లక్షల రూపాయల ఆర్థిక మోసానికి పాల్పడ్డారంటూ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు...
నల్లబెల్లి, ఏప్రిల్ 26. భారత్ అవాజ్ న్యూస్..
రాంపూర్, గొల్లపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ కంఠ మహేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా జరిగింది. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు, గౌడ సంఘం ప్రతినిధులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.......