Bharat Aawaz
యువకుడిని నమ్మించి, దాదాపు 9 కోట్ల 85 లక్షల రూపాయల ఆర్థిక మోసానికి పాల్పడ్డా , బిగ్‌బాస్ ఫేమ్ అషురెడ్డి ?
  ‎నా భార్య వల్లే ఈ వ్యవహారమంతా.. డబ్బు తీసుకుంది వాస్తవమే: అషు తండ్రి ‎పెళ్లి పేరుతో కోట్ల రూపాయల మోసం జరిగిందనే ఆరోపణలతో సినీ నటి, బిగ్‌బాస్ ఫేమ్ అషురెడ్డి చుట్టూ ఇప్పుడు వివాదం ముదురుతోంది. లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ధర్మేంద్ర అనే యువకుడిని నమ్మించి, దాదాపు 9 కోట్ల 85 లక్షల రూపాయల ఆర్థిక మోసానికి పాల్పడ్డారంటూ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు...
259 Views