శ్రీ కంఠమహేశ్వర విగ్రహం ప్రతిష్టాపన. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.....
నల్లబెల్లి, ఏప్రిల్ 26. భారత్ అవాజ్ న్యూస్.. రాంపూర్, గొల్లపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ కంఠ మహేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా జరిగింది. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు, గౌడ సంఘం ప్రతినిధులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.......
0 Comments 0 Shares 383 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com