0
Comments
211
Views
తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక.. మన గులాబీ జెండా! అలుపెరగని పోరాటంతో రాష్ట్రాన్ని తెచ్చిన జెండా..
అభివృద్ధిలో తెలంగాణను అగ్రగామిగా నిలిపిన జెండా!
బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, ప్రజలకు భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు