అన్నమయ్య జిల్లా రాయచోటి పట్నం బండ్లపెంటలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ హజరత్ సయ్యద్ యాసో కదిరి కుతుబ్ దివానే సాహెబ్ దర్గాలు నిర్వహించనున్న కార్యక్రమాలకు హాజరుకావాలని కోరుతూ దర్గా కమిటీ సభ్యులు రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారిని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మహబూబ్ అలీ సాదిక్ ఉబేద్ తదితరులు పాల్గొన్నారు ఈ...
స్థలం:చీరాల
చీరాల పట్టణంలోని భవిష్య ఇంగ్లీష్ క్యాంపస్ ఆదిత్య పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపల్ చుక్క గంగాధర్ ఆధ్వర్యంలో రెండవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు చూడముచ్చటగా నృత్యాలు ప్రదర్శించారు.ముఖ్య అతిథులుగా చీరాల ఎమ్మార్వో గోపికృష్ణ,చీరాల ట్రాఫిక్ ఎస్ఐ పవన్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మార్వో గోపికృష్ణ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులని చూడగానే చూడముచ్చటగా ఉన్నారని నేటి...
భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట: ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఏ రకం వడ్లకు బీరకం ధర చెల్లిస్తామని మిల్లర్లు రైతులను ఇబ్బందులు పెడుతున్నారని ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గుర్రం నరసింహులు ఆవేదన వ్యక్తం చేశారు విలేకరులతో మాట్లాడారు వరి ధాన్యానికి ఏ గ్రేడ్ అని సర్టిఫికెట్ ఇచ్చి రైస్ మిల్లుకు తరలించిన ధాన్యాన్ని దిగుమతి చేసిన తర్వాత బి గ్రేడ్ కిందనే డబ్బులు వేస్తామని అంటున్నారు రైస్...
చీరాల
గుండె సంబంధిత వ్యాధులపై అవగాహన పెంపొందించడంతో పాటు ముందస్తు నిర్ధారణ కోసం చీరాలలో మెగా కార్డియాక్ స్క్రీనింగ్ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. కీ॥శే॥లు శ్రీజిత్ స్వరూప్ జ్ఞాపకార్థం బి.ఎన్.ఎస్ ఫ్యామిలీ ట్రస్ట్ ఆధ్వర్యంలో కడా కె.వై.కె. విజయ హాస్పిటల్ సహకారంతో ఈ శిబిరం ఏర్పాటు చేయబడింది.
ఈ మెగా కార్డియాక్ క్యాంప్ ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు...
*ఆర్టీసీ డ్రైవర్ పై చెప్పుతో కొట్టిన మహిళ.*
బస్సు ఆపలేదనే కారణంతో ఆర్టీసీ డ్రైవర్ పై మహిళ చెప్పుతో కొట్టిన ఘటన మోపిదేవిలో శుక్రవారం చోటు చేసుకుంది.
సేకరించిన వివరాల మేరకు అవనిగడ్డ నుంచి విజయవాడ వెళుతున్న కరకట్ట బస్సును పులిగడ్డ వంతెనపై మహిళ బస్సు ఎక్కడానికి ఆపింది. కానీ బస్సు ఆపకుండా డ్రైవర్ వెళ్లిపోయాడు. దీంతో మహిళ బస్సును వెంబడిస్తూ, మోపిదేవి ప్రధాన సెంటర్లో బస్సు...
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కుత్బుల్లాపూర్ డీసీపీ ఎన్. కోటి రెడ్డి ఐపీఎస్, నేడు సూరారం పోలీస్ స్టేషన్ను సందర్శించి, స్టేషన్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన పలు సౌకర్యాలను ఘనంగా ప్రారంభించారు.
విధుల్లో నిరంతరం నిమగ్నమయ్యే పోలీసు సిబ్బంది క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, మహిళా మరియు పురుష సిబ్బంది కోసం ప్రత్యేకంగా నిర్మించిన విశ్రాంతి గదులను ఆయన ప్రారంభించారు.
వీటితో పాటు...
*మహిళల అక్రమ రవాణాను అరికట్టండి – వారి రక్షణను బలోపేతం చేయండి*
*- రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ*
విజయవాడ స్థానిక రైల్వే ఇన్స్టిట్యూట్ హాల్లో శుక్రవారం మహిళల రక్షణపై ట్రాఫికింగ్ను అరికట్టండి- రక్షణను బలోపేతం చేయండి అనే అంశంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ...