బండ్లపెంట దివానే సాహెబ్ దర్గా ఉరుసు సుగువాసు ప్రసాద్ బాబు గారిని ఆహ్వానం అందించిన కమిటీ సభ్యులు
అన్నమయ్య జిల్లా రాయచోటి పట్నం బండ్లపెంటలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ హజరత్ సయ్యద్ యాసో కదిరి కుతుబ్ దివానే సాహెబ్ దర్గాలు నిర్వహించనున్న కార్యక్రమాలకు హాజరుకావాలని కోరుతూ దర్గా కమిటీ సభ్యులు రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారిని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మహబూబ్ అలీ సాదిక్ ఉబేద్ తదితరులు పాల్గొన్నారు ఈ...
0 Comments 0 Shares 131 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com