Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదు
    కమిషన్ ఏర్పాటు సరైందని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది ,నోటీసుల అంశం కేవలం టెక్నికల్ మాత్రమే ‎అవకతవకల అంశం ఎక్కడా కొట్టివేయలేదు ‎కమిషన్ వ్యాఖ్యలు ఇన్ ఆపరేటివ్ గా మారింది  ‎సీబీఐ విచారణకు ఎలాంటి అడ్డంకి లేదు ‎విజిలెన్స్ ఎన్‌డీఎస్ఏ ఘోష్ నివేదికలు లోపాలు బహిర్గతం అయ్యాయి  ‎మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం పెద్ద ఉదాహరణ ‎లక్ష కోట్ల ప్రాజెక్ట్ మూడు ఏళ్లకే...
    274 Views
  • ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించాలని రాష్ట్ర మంత్రిమండలి విజ్ఞప్తి
    ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించాలని రాష్ట్ర మంత్రిమండలి విజ్ఞప్తి చేసింది. చర్చల ద్వారా కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలియజేసింది. చర్చలకు రావాలని కార్మిక సంఘాలను ఆహ్వానించింది. కార్మిక సంఘాల ప్రతినిధులతో రేపు (శుక్రవారం) చర్చలు జరపాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారి నేతృత్వంలోని మంత్రుల బృందానికి చెప్పారు
    224 Views
  • నా భార్య ఏం పాపం చేసింది.. ఎదుర్కోవాలంటే డైరెక్ట్ నన్ను ఎదుర్కోండి
    ఆంధ్రప్రభ పత్రిక పేరుతో నా భార్య మీద తప్పుడు వార్తలు రాసిన వారిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి  ‎పొంగులేటి ఆక్రమణ మైనింగ్ మీద ప్రశ్నించినందుకు, మంత్రి సీతక్క అంగన్వాడీ టీచర్ల ఫోన్ స్కామ్ బైటపెట్టినందుకు.. నా భార్య మీద కాంగ్రెస్ సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు రాస్తున్నారు ‎గాంధీ భవన్ కేంద్రంగా కాంగ్రెస్ నాయకులు వ్యక్తిగతంగా మా మీద సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు -...
    230 Views
  • విదద్యార్థులకు పధకాల బావుకరణ ప్రధానోపాధ్యాయుడు ప్రవీణ్ రెడ్డి ప్రవీణ్ రెడ్డి
    దంతాలపల్లి ఏప్రిల్ 23 మేజర్ న్యూస్ (భారత్ ఆవాజ్ )  దంతాలపల్లి మండలంలోని రేపోని ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు వివిధ తరగతులలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పాఠశాల ఉపాధ్యాయుడు బేతమల్ల యాకయ్య వారి తల్లిదండ్రులైన కీర్తిశేషులు బేతమల్ల భద్రమ్మ- వెంకటయ్య గారి జ్ఞాపకార్ధం విద్యార్థులకు పథకాల బహుకరణ చేసినట్లు ప్రధానోపాధ్యాయుడు ప్రవీణ్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల కోసం తన...
    807 Views
  • ఆర్టీసీ కార్మికుడు మృతి....
    నర్సంపేట ఆర్టీసీ డిపోకు చెందిన కార్మికుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేసుకున్న శంకర్ గౌడ్  కొద్దీ సేపు క్రితం చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. దీనితో ఆర్టీసీ కార్యకర్తలు నర్సంపేట బందుకు పిలుపునివ్వడం జరిగింది.
    342 Views
  • వేసవిలో పిల్లలు జర జాగ్రత్త వేసవి సెలవుల్లో తల్లిదండ్రులు విద్యార్థులను జాగ్రత్తగా చూసుకోవాలి ప్రధాన ఉపాధ్యాయుడు యాకయ్య
    దంతాలపల్లి ఏప్రిల్ 23 న్యూస్ (భారత ఆవాజ్ ) వేసవి సెలవుల్లో పిల్లలు జాగ్రత్తగా ఉండాలని కుమ్మరు కుంట్ల మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు యాకయ్య గురువారం విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన వేసవి సెలవులు వచ్చాయి కాబట్టి పిల్లలు ఆరు బయట ఆడుకుంటారు ఈతకు చెరువుల వద్దకు బావుల వద్దకు వెళుతుంటారు కాబట్టి తల్లిదండ్రులు తల్లిదండ్రులు పిల్లల పట్ల ...
    785 Views
  • ఐడి కార్డులు డౌన్లోడ్ ప్రకారం వేగవంతం చేయాలి - కరణం వెంకటేష్
     చీరాల మండలం రామకృష్ణాపురం క్యాంపు కార్యాలయం నందు మండల పార్టీ అధ్యక్షులకు,పట్టణ పార్టీ అధ్యక్షులకు, గ్రామ పార్టీ అధ్యక్షులకు,వార్డు కమిటీ అధ్యక్షులకు,అనుబంధ విభాగాల అధ్యక్షులకు, డిజిటల్ టీం సభ్యులతో సమావేశం నిర్వహించిన *చీరాల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కరణం వెంకటేష్ బాబు*, ఈ సందర్భంగా ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వివిధ కమిటీల డిజిటలైజేషన్ పూర్తయినందున, డిజిటలైజేషన్...
    379 Views
  • మరో ఆర్టిసి డ్రైవర్ ఆత్మ అత్యాయత్నం
      *మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం* భూపాలపల్లి డిపోలో ఆర్టీసీ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న వర్కోలు రవీందర్  వరంగల్ ఎంజిఎం లో చికిత్స పొందుతున్న వర్కోలు రవీందర్ ను పరామర్శించిన *BRS రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి*  రవీందర్ స్వగ్రామం హసన్పర్తి మండలం వంగపహాడ్ గ్రామం. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచన. అధికారులతో మాట్లాడి అవసరమైతే హైదరాబాద్ ప్రైవేటు...
    372 Views
  • National Panchayat Raj day
    జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ అభివృద్ధి మార్గంలో గ్రామ పంచాయతీలే కీలక పాత్ర పోషిస్తాయని, గ్రామీణ వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పుడే నిజమైన పురోగతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.   🔹 “గ్రామాలే దేశాభివృద్ధికి పట్టుగొమ్మలు - అనే సత్యాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ప్రజాప్రభుత్వం అందుకు కట్టుబడి...
    280 Views
  • ఒంగోలు జాతి ఎద్దుల ప్రదర్శన విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
    ప్రకాశం జిల్లాలో నిర్వహించిన ఒంగోలు జాతి ఎద్దుల ప్రదర్శన మండల వెంకట్రావు మెమోరియల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పాల్గొని విజయతలకు బహుమతులు ప్రధాన చేశారు ఈ సందర్భంగా ఒంగోలు జాతి పశువులు రైతులు ఆర్థిక అభివృద్ధి ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు పశుసంవర్ధక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఇటువంటి కార్యక్రమాలు అవసరమని రైతులకు...
    350 Views