Bharat Aawaz
చీరాలలో ఉచిత మెగా కార్డియాక్ క్యాంప్, గుండె ఆరోగ్యంపై అవగాహన
చీరాల  గుండె సంబంధిత వ్యాధులపై అవగాహన పెంపొందించడంతో పాటు ముందస్తు నిర్ధారణ కోసం చీరాలలో మెగా కార్డియాక్ స్క్రీనింగ్ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. కీ॥శే॥లు శ్రీజిత్ స్వరూప్ జ్ఞాపకార్థం బి.ఎన్.ఎస్ ఫ్యామిలీ ట్రస్ట్ ఆధ్వర్యంలో కడా కె.వై.కె. విజయ హాస్పిటల్ సహకారంతో ఈ శిబిరం ఏర్పాటు చేయబడింది. ఈ మెగా కార్డియాక్ క్యాంప్ ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు...
376 Views