"సూరారం పోలీస్ స్టేషన్‌లో 'స్మార్ట్' హంగులు: డీసీపీ ఎన్. కోటి రెడ్డి ప్రారంభం!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కుత్బుల్లాపూర్ డీసీపీ ఎన్. కోటి రెడ్డి ఐపీఎస్, నేడు సూరారం పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, స్టేషన్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన పలు సౌకర్యాలను ఘనంగా ప్రారంభించారు.  విధుల్లో నిరంతరం నిమగ్నమయ్యే పోలీసు సిబ్బంది క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, మహిళా మరియు పురుష సిబ్బంది కోసం ప్రత్యేకంగా నిర్మించిన విశ్రాంతి గదులను ఆయన ప్రారంభించారు.  వీటితో పాటు...
0 Comments 0 Shares 228 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com