Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • అన్నమయ్య జిల్లాలో వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభం
    అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లిలో శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి వారి వార్షికోత్సవాలు అంకురార్పణ, గణపతి పూజ, పుట్టమన్ను సేకరణతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకుల ప్రకారం, స్వామివారి వార్షికోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈరోజు రాత్రి స్వామివారు సింహ వాహనంపై పుర వీధులలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు#...
    214 Views
  • పుంగనూరు: సింహ వాహనంపై మృత్యుంజయే స్వర స్వామి
    పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండల కేంద్రంలోని శ్రీ అభిష్టద మృత్యుజయేశ్వర స్వామి బ్రాహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామి దేవేరులు సింహ వాహనంపై పురవీధులలో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని కాయ కర్పూరాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు# కొత్తూరు మురళి.
    213 Views
  • పుంగనూరు: ప్రవేశ పరీక్షలో 78 విద్యార్థులు ఎంపిక: ప్రిన్సిపల్
    పుంగనూరు మండలంలోని అడవినాథుని కంట ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలలో 78 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ప్రిన్సిపల్ రమ గురువారం ఈ వివరాలు తెలిపారు. ఈ నెల 12న ఆదివారం జరిగిన ప్రవేశ పరీక్షల ఫలితాలు నేడు వెలువడ్డాయి. పాఠశాలలో మొత్తం 111 మంది పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, 104 మంది హాజరయ్యారు. వీరిలో 78 మంది విద్యార్థులు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ పేర్కొన్నారు. విడుదలైన ఫలితాలను పాఠశాల నోటీస్ బోర్డులో...
    242 Views
  • పుంగనూరులో ఉరుసు నిర్వహణపై సూచనలు చేసిన సీఐ
    పుంగనూరు పట్టణంలో మే 8వ తేదీ నుంచి జరగనున్న హజరత్ సయ్యద్ నూర్షా వలి బాబా ఉరుసు సందర్భంగా, గురువారం సీఐ సుబ్బారాయుడు తన సిబ్బందితో కలిసి ఆ ప్రదేశాన్ని పరిశీలించారు. నిర్వాహకులతో చర్చించి, ఉరుసు నిర్వహణకు తీసుకోవాల్సిన పలు సూచనలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ఆన్సర్ బాషా, సద్దాం హుస్సేన్ షామీర్ లాల్ తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
    294 Views
  • "నిఘా నీడలో నిందితులు: నల్లబజారు దందాలపై పోలీసుల నిరంతర నిఘా.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గ్యాస్ సిలిండర్లను తరలిస్తున్న ఒక ముఠా ఉదంతం కలకలం రేపింది. ఉప్పల్ అసిస్టెంట్ సివిల్ సప్లై కార్యాలయ నాయబ్ తహసీల్దార్ గంగిరెడ్డి ప్రదీప్ కుమార్ నేతృత్వంలో, ఆల్వాల్  ఎస్ హెచ్ ఓ  సూచనలతో హస్మత్‌పేట అంజయ్య నగర్ వద్ద  పోలీసులు ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించారు.  ఈ తనిఖీల్లో భాగంగా అటుగా వెళ్తున్న...
    303 Views
  • హన్మాజిపేట పాఠశాలలో పరీక్ష ఫలితల్లో విద్యార్థినిల ప్రతిభ
    వేములవాడ రూరల్: మండలం హన్మాజిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థినులు విద్యా ఫలితాల్లో తమ సత్తా చాటారు. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో పాఠశాలకు చెందిన విద్యార్థినులు అత్యుత్తమ మార్కులు సాధించి పాఠశాల ప్రతిష్టను పెంచారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో టాపర్లుగా నిలిచిన విద్యార్థినులను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఘనంగా సత్కరించారు. ఎనిమిదో తరగతి చదువుతున్న బొల్లారం గ్రామానికి చెందిన...
    569 Views
  • నర్సంపేట పట్టణం రేపు బందుకు పిలుపునిస్తుంది
    నర్సంపేట పట్టణంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గారు  ఆత్మ  హత్య యతం చేయడం జరిగింది వారికి పూర్తి మద్దతుగా రేపు భారత జనతా పార్టీ రేపు  నర్సంపేట పట్టణం బందుకు పిలుపునివ్వడం జరిగింది కావున నర్సంపేట వర్తక వ్యాపార  వేత్తలు ఈ బందుకు మద్దతు  తెలుపగలరని నా యొక్క మనవి డాక్టర్ గోగుల రాణ ప్రతాప్ రెడ్డి బిజెపి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి
    334 Views
  • ఆర్టీసీ కార్మికుడిని మెరుగైన చికిత్స కోసం ఎంజిఎం నుండి నిమ్స్ తరలింపు
    నర్సంపేటలో ఆత్మహత్యకు పాల్పడిన ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ ను మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజిఎం ఆస్పత్రి నుంచి హైదరాబాద్ నిమ్స్ కు గురువారం రాత్రి తరలించారు ఆర్టీసీ సమ్మెలో భాగంగా నిరసన తెలుపుతున్న శంకర్ గౌడ్ నర్సంపేట డిపో వద్ద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత చేశాడు తీవ్ర  గాయాలు కావడంతో ఆయనను మొదట నర్సంపేట  ఆసుపత్రిలో చికిత్స అందించారు అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం...
    320 Views
  • Govt request for to call of rtc strike
    ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించాలని రాష్ట్ర మంత్రిమండలి విజ్ఞప్తి చేసింది. చర్చల ద్వారా కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలియజేసింది. చర్చలకు రావాలని కార్మిక సంఘాలను ఆహ్వానించింది. కార్మిక సంఘాల ప్రతినిధులతో రేపు (శుక్రవారం) చర్చలు జరపాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారి నేతృత్వంలోని మంత్రుల బృందానికి...
    256 Views
  • వివాహిత అనుమానాస్పద మృతి
    భారత్ ఆవాజ్  సూర్యమోహన్ మద్దూర్ మండల రిపోర్టర్      వివాహిత అనుమానాస్పద మృతి     నారాయణపేట జిల్లా మద్దూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రగుంట తండాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.ఎర్రగుంట తండాకు చెందిన కవిత అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది.కవిత మరణం వెనుక తన భర్త వశ్యనాయక్ హస్తం ఉందని ఆయనే తమ కుమార్తెను హత్య చేశాడని మృతురాలి...
    660 Views