0
Comments
286
Views
నర్సంపేట పట్టణంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గారు ఆత్మ హత్య యతం చేయడం జరిగింది వారికి పూర్తి మద్దతుగా రేపు భారత జనతా పార్టీ రేపు నర్సంపేట పట్టణం బందుకు పిలుపునివ్వడం జరిగింది కావున నర్సంపేట వర్తక వ్యాపార వేత్తలు ఈ బందుకు మద్దతు తెలుపగలరని నా యొక్క మనవి డాక్టర్ గోగుల రాణ ప్రతాప్ రెడ్డి బిజెపి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి