పుంగనూరు పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఫైర్ స్టేషన్ ఇన్ఛార్జ్ సురేశ్ బాబు వైద్య సిబ్బందికి అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కార్బన్ డయాక్సైడ్, డ్రై కెమికల్ పౌడర్ వాడకంపై సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, సెక్యూరిటీ, ఆసుపత్రి, ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
రాష్ట్ర మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారిని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన కశినేని మహేంద్ర నాయుడు పార్టీ కార్యక్రమాలను ప్రజలకు తీసుకువెళ్లే అంశంపై దిశా నిర్దేశం చేశారు నిత్యం ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ అంకితభావంతో ప్రజా సమస్యలను పరిష్కారం చేయాలని మంత్రి తెలిపారు ఈ సందర్భంగా మహేంద్ర నాయుడు మాట్లాడుతూ రాయచోటి నియోజకవర్గం లో టిడిపి...
నిజామాబాద్:ఈరోజు 27వ డివిజన్ వర్ని చౌరస్తాలో ఖిల్లా రామ్ మందిర్ ప్రధాన కార్యదర్శి కల్పే చిరంజీవి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ బీజేపీ స్టేట్ సెక్రటరీ శ్రీమతి గోపిడి స్రవంతి రెడ్డి గారు, అలాగే 27వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి కల్పే అర్చన గారు హాజరై రిబ్బన్ కట్ చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో...
హైదరాబాద్లోని తెలంగాణ జాగృతి కార్యాలయం ఆదివారం రాజకీయ సందడితో కిటకిటలాడింది.
ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న రాథోడ్ బాపురావు ఆదివారం నాడు బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆ సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో చేరారు. కవిత గారు ఆయనకు కండువా కప్పి సంస్థలోకి సాదరంగా ఆహ్వానించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఆయన, అనూహ్యంగా జాగృతి...
జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామ శివారులోని బసవన్న ఆలయం నామకరణ ఉత్సవానికి సిద్ధమైంది. ప్రతి ఏడాది అక్షర తృతీయ రోజున రాష్ట్రవ్యాప్తంగా బసవేశ్వరు డి జయంతి నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఇక్కడ ఆలయంలోని నందికి నామకరణ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. నందికి ఉయ్యాల ఊపి నామకరణం చేస్తారు. వార్ కారీలు 'అఖండ హరినామ సప్త' పేరిట ఏడు రోజుల పాటు నిత్యభక్తి, భజన కార్యక్రమాలు నిర్వహిస్తారు. జుక్కల్...
*ప్రచురణార్థం*
ది:19-04-2026
*వాంబే కాలనీలో ఎంపీ లాడ్స్ నిధులు రూ. 75 లక్షలతో కమ్యూనిటీ హాల్కు శంకుస్థాపన చేసిన ఎంపీ కేశినేని చిన్ని మరియు ఎమ్మెల్యే బోండా ఉమ*
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 60వ డివిజన్ వాంబే కాలనీలో అభివృద్ధి పనులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
నిరుపేద వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) గారు తన ఎంపీ లాడ్స్...
*Press Release*
*అమ్మను తలపిస్తోన్న అన్న క్యాంటీన్ల సేవలు*
*లక్షల మంది పేదల కడుపు నింపే మహోన్నత కార్యక్రమం*
*రూ.5 లకే పరిశుభ్ర వాతావరణంలో గౌరవంగా పేదలకు భోజనం: నారా భువనేశ్వరి*
*ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినం సందర్భంగా అన్న క్యాంటీన్ల కు రూ.76 లక్షల విరాళం ఇచ్చిన భువనేశ్వరి*
*భువనేశ్వరి ఇచ్చిన విరాళంతో రేపు రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్న క్యాంటీన్లలో...
భాగ్యనగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి ఎండగా ఉన్నప్పటికీ అంతలోనే ఆకాశం మేఘావృతం అయ్యింది. ఉన్నట్టుండి వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. దీంతో రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది
బాచుపల్లి, దుండిగల్, మల్లంపేట ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షం కురిసింది ,ఈదురుగాలుల తీవ్రతకు పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన అధ్యక్షులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని ఆకాంక్షిస్తూ ఘంటసాల మండలం యండకుదురులో ప్రముఖంగా ఉన్న దేవాలయాలైన హనుమద్ లక్ష్మణ సమేత శ్రీ సీతారామాలయంలో, మరియు గ్రామ దేవత అయిన శ్రీ లక్ష్మీ నాంచారమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించటం జరిగినది. భోగభాగ్యాలను వదిలి మానవసేవే మాధవసేవ గా భావించి రాజకీయాల్లోకి వచ్చిన మా అధ్యక్షులు పవన్...