Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • చంద్రన్న జన్మదిన వేడుకలు పోస్టర్ ఆవిష్కరణ
    చంద్రన్న జన్మదిన వేడుకలు... పోస్టర్ ఆవిష్కరణ... గాంధీనగర్ ప్రెస్ క్లబ్   విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనా దక్షతపై రూపొందించిన డాక్యుమెంటరీని, ఆయన జీవిత విశేషాలతో కూడిన ‘ధర్మచక్రం’ సినిమాను చంద్రన్న జన్మదిన వేడుకల సందర్భంగా రాష్ట్రంలోని 13 జిల్లాలలో ప్రదర్శిస్తున్నట్లు దర్శక నిర్మాత పసుపులేటి వెంకటరమణ వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన...
    243 Views
  • వైభవంగా ప్రారంభమైన శ్రీమన్నారాయణ మహా యజ్ఞ కార్యక్రమాలు
    వైభవంగా ప్రారంభమైన శ్రీమన్నారాయణుడి మహా యజ్ఞ కార్యక్రమాలు    అభినవ మేల్కోటగా పేర్గాంచిన కృష్ణాజిల్లా దివిసీమ కోడూరు మండలంలోని ఉల్లిపాలెం గ్రామంలో కోలువైఉన్న శ్రీమన్నారాయణ స్వామి వారి దేవాలయoలో శ్రీమన్నారాయణ మహాయజ్ఞ కార్యక్రమాలు ఆదివారం ఉదయం వైభవంగా ప్రారంభమైనాయి. ఆలయ నిర్వాహకులు అష్టాక్షరి సంపత్ కుమార రామానుజ జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో    శ్రీ శ్రీ శ్రీ...
    235 Views
  • 75 సంవత్సరాల డైమండ్ జూబ్లి వేడుకలు
    కౌకుంట్ల మండలం లోనీ పేరూరు గ్రామంలో ఉన్నటువంటి ZPHS HIGH SCHOOL  నేటికీ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున ఆ స్కూల్ యొక్క పూర్వ విద్యార్థులు గ్రామ పెద్దలు ప్రజలు అందరూ కలిసి డైమండ్ జూబ్లి కార్యక్రమం పెద్ద ఎత్తున్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే G మధుసూదన్ రెడ్డీ గారు మరియు  M P వాకిటి శ్రీహరి గారు  గ్రామ సర్పంచ్ శృతి అరవింద్ రెడ్డి గారు మరియు అరవింద్ కుమార్...
    634 Views
  • నిజామాబాద్: కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మ దహనo
    ఈరోజు. మహిళ బిల్లుకు వ్యాతిరేకంగా నీలిచిన కాంగ్రెస్ ప్రభుత్వ డిష్టిబొమ్మ దహనం చేయయం జరిగింది. కాంగ్రెస్ వ్యావహారశైలిని తివ్రంగ ఖండిస్తు,బిల్లును వ్యతిరేకించదమంటే మహిళాలన అవమన పరాచడమే అని ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నరు.
    283 Views
  • విద్యా మనిషికి గౌరవానీ తెస్తుంది.
    కౌకుంట్ల మండలం లోనీ పేరూరు గ్రామంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ 75 వ వజ్రోత్సవాల సందర్భంగా ముఖ్య అతిధి గా విచ్చేసిన దేవరకద్ర నియోజకవర్గ MLA G మధుసూదన్ రెడ్డీ గారు విద్యార్థులనీ ఉద్దేశించి మాట్లాడుతూ సమాజంలో గౌరవ మర్యాదలు కేవలం విద్యా వల్ల మాత్రమే సాధ్యం అవుతుందని అందువలన ప్రతి ఒక్కరికీ విద్యా అనేది చాలా ముఖ్యమైన అంశగా వర్ణించారు. విద్యా కోసం  ఎంత వరకు అయినా పని చేస్తా అని  ఈ...
    637 Views
  • ప్రతి హజ్ యాత్రికుడికి సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే మా లక్ష్యం
    హజ్ యాత్రికులకు ఘనంగా వీడ్కోలు  హజ్ కమిటీ ఛైర్మన్ కృతజ్ఞతా పూర్వక అభినందనలు ప్రతి హజ్ యాత్రికుడికి సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే మా లక్ష్యం. నందిగామ ఎన్టీఆర్ జిల్లా విమానాశ్రయం నుండి పవిత్ర హజ్ యాత్రకు బయలుదేరిన యాత్రికులకు వీడ్కోలు పలికే కార్యక్రమం అత్యంత వైభవంగా, విజయవంతంగా నిర్వహించారు.ఈ సందర్భంగాఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ ఛైర్మన్ జనాబ్ హాజీ షేక్ హసన్ బాషా తన హృదయపూర్వక కృతజ్ఞతలను...
    473 Views
  • అధికారులు డ్రైనేజీ సమస్యను పరిష్కరించండి
    డ్రైనేజీ  సమస్యను సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించండి..! రాకపోకలకు తీవ్ర అంతరాయం లేకుండా చేయండి ఎన్టీఆర్ జిల్లా నందిగామ చందర్లపాడు మండలం వెలదికొత్తపాలెం గ్రామంలోని పలు వీధుల్లో డ్రైనేజీ సమస్యలు తీవ్రంగా మారి ప్రజల రాకపోకలకు ఇబ్బందికరంగా మారాయి. కాలువలు సరిగా లేకపోవడం, మురుగునీరు రోడ్డుపైకి చేరడంతో వీధులు చెత్తనీటితో నిండిపోయాయి. దీంతో పాదచారులు, వాహనదారులు రోజువారీ ప్రయాణంలో...
    632 Views
  • అధికారులు డ్రైనేజీ సమస్యను పరిష్కరించండి
    డ్రైనేజీ  సమస్యను సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించండి..! రాకపోకలకు తీవ్ర అంతరాయం లేకుండా చేయండి ఎన్టీఆర్ జిల్లా నందిగామ చందర్లపాడు మండలం వెలదికొత్తపాలెం గ్రామంలోని పలు వీధుల్లో డ్రైనేజీ సమస్యలు తీవ్రంగా మారి ప్రజల రాకపోకలకు ఇబ్బందికరంగా మారాయి. కాలువలు సరిగా లేకపోవడం, మురుగునీరు రోడ్డుపైకి చేరడంతో వీధులు చెత్తనీటితో నిండిపోయాయి. దీంతో పాదచారులు, వాహనదారులు రోజువారీ ప్రయాణంలో...
    165 Views
  • మంచిర్యాల: దంచికొడుతున్న ఎండలు
    మంచిర్యాల: దంచికొడుతున్న ఎండలు తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. గురువారం జగిత్యాల జిల్లాలో 44.4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో 44.3, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లో 44.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటడం ఇదే తొలిసారి. మరో 2-3 రోజులు తీవ్రమైన వడగాలులు వీస్తాయని వాతావరణ...
    695 Views
  • "ఆ పదవి అంటేనే ‘భయం’.. సెలవుల బాటలో సీనియర్ ఐఏఎస్ అధికారులు!"
    హైదరాబాద్ : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (TGSWREIS) కార్యదర్శి పదవి ఇప్పుడు ఐఏఎస్ అధికారులకు ఒక పరీక్షగా మారింది. ఆ పదవిలో బాధ్యతలు చేపట్టేందుకు అధికారులు విముఖత చూపుతుండటంతో గురుకులాల పాలన కుంటుపడుతోంది.  గత ఏడాది కాలంగా సాగుతున్న బదిలీలు, సెలవుల పరంపర చూస్తుంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. గురుకులాల్లో కేంద్రీకృత టెండర్ల నిర్వహణ, ప్రాజెక్ట్ మానిటరింగ్...
    478 Views