నారా లోకేష్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన కశినేని మహేంద్ర నాయుడు
రాష్ట్ర మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారిని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన కశినేని మహేంద్ర నాయుడు పార్టీ కార్యక్రమాలను ప్రజలకు తీసుకువెళ్లే అంశంపై దిశా నిర్దేశం చేశారు నిత్యం ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ అంకితభావంతో ప్రజా సమస్యలను పరిష్కారం చేయాలని మంత్రి తెలిపారు ఈ సందర్భంగా మహేంద్ర నాయుడు మాట్లాడుతూ రాయచోటి నియోజకవర్గం లో టిడిపి...
0 Comments 0 Shares 153 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com