Bharat Aawaz
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం త్వరలో మెరుగుపడాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన అధ్యక్షులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని ఆకాంక్షిస్తూ ఘంటసాల మండలం యండకుదురులో ప్రముఖంగా ఉన్న దేవాలయాలైన హనుమద్ లక్ష్మణ సమేత శ్రీ సీతారామాలయంలో, మరియు గ్రామ దేవత అయిన శ్రీ లక్ష్మీ నాంచారమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించటం జరిగినది. భోగభాగ్యాలను వదిలి మానవసేవే మాధవసేవ గా భావించి రాజకీయాల్లోకి వచ్చిన మా అధ్యక్షులు పవన్...
242 Views