బెల్లంపల్లి : అంబేద్కర్ స్ఫూర్తితో సమానత్వ సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలి: ఎమ్మెల్యే పిలుపు
బెల్లంపల్లి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో *డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి అనంతరం.
బెల్లంపల్లి మున్సిపాలిటీ కార్యాలయం మరియు బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్...
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఓల్డ్ అల్వాల్లోని అంబేద్కర్ విగ్రహానికి అల్వాల్ పిఎస్. ఎస్హెచ్ఓ ప్రశాంత్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
“డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాతగా దేశానికి అపార సేవలు అందించారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన...
రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, విజయవాడ అధ్వర్యంలో ఈరోజు ఉదయం గాంధీనగర్ లోని అసోసియేషన్ కార్యాలయంలో నందు 11.00గంటలకు చలివీంద్రం ప్రారంభోత్సవం జరిగింది. విజయవాడ రిటైర్డ్ పోలీసు అధికారులు అందరూ కలసి అసోసియేషన్ గా ఏర్పడి కొంతకాలంగా సేవాకార్యక్రమాలు. చేస్తు అనాధాశ్రమములు,వృద్ధాశ్రమములకు వెళ్లి వారిణి పరమర్చించుచూచు వారికి. కావాల్సిన నిత్యావసరాలు తీరుస్తు...
భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఎమ్మిగనూరు పట్టణంలో ఘనంగా నివాళులర్పణ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.
ఈ మహోత్సవాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ *ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు మరియు రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షత...
భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి,ఆర్థిక శాస్త్రవేత్త అయినటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా హాలహర్వి గ్రామంలో విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో అంబేద్కర్ గారి జీవితంలో జరిగినటువంటి ముఖ్య విషయాలను తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి నందవరం మండల అధ్యక్షులు మఠం రాజశేఖర్ స్వామి ,ప్రధాన కార్యదర్శి గవ్వల నారాయణ,బిజెపి కిసాన్...
*ఏపీ పోలీసులకు తీపికబురు*
పోలీసు సిబ్బందికి పుట్టినరోజు, పెళ్ళిరోజు లాంటి ప్రత్యేక సందర్భాల్లో తప్పనిసరిగా సెలవు మంజూరు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం శాఖలోని అన్ని హోదాలలో పనిచేస్తున్న సిబ్బందికి సమానంగా వర్తింపచేయాలని స్పష్టం చేసింది.
*Photos/Video :-* భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గారు, మాదిగ కార్పొరేషన్ ఛైర్మన్ ఉండవల్లి శ్రీదేవి గారు, లిడ్ క్యాప్ ఛైర్మన్ పిల్లి మాణిక్యరావు గారు, పలువురు నేతలు.
*_విజయవాడలో మహిళా దారుణ హత్య.._*
విజయవాడ రెండో పట్టణం గవర్నర్ పేట వద్ద మహిళను గొంతు కోసి హత్య చేసిన వ్యక్తి..
మహిళ బంధువే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం..?
ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్న గవర్నర్పేట పోలీసులు..
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..