"అల్వాల్‌లో అంబేద్కర్‌కు ఎస్‌హెచ్‌ఓ ప్రశాంత్ గౌరవ నివాళి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఓల్డ్ అల్వాల్‌లోని అంబేద్కర్ విగ్రహానికి అల్వాల్ పిఎస్. ఎస్‌హెచ్‌ఓ ప్రశాంత్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
“డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాతగా దేశానికి అపార సేవలు అందించారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన...