Bharat Aawaz
విజయవాడలో మహిళ దారుణ హత్య
*_విజయవాడలో మహిళా దారుణ హత్య.._*   విజయవాడ రెండో పట్టణం గవర్నర్ పేట వద్ద మహిళను గొంతు కోసి హత్య చేసిన వ్యక్తి..   మహిళ బంధువే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం..?   ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్న గవర్నర్పేట పోలీసులు..   పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
282 Views