Retired Police Officer 's wellfare Association. Vijayawada , Gandhinagar.

0
475

రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, విజయవాడ అధ్వర్యంలో ఈరోజు ఉదయం గాంధీనగర్ లోని అసోసియేషన్ కార్యాలయంలో నందు 11.00గంటలకు చలివీంద్రం ప్రారంభోత్సవం జరిగింది.   విజయవాడ రిటైర్డ్ పోలీసు అధికారులు అందరూ కలసి అసోసియేషన్ గా ఏర్పడి కొంతకాలంగా సేవాకార్యక్రమాలు. చేస్తు అనాధాశ్రమములు,వృద్ధాశ్రమములకు వెళ్లి వారిణి పరమర్చించుచూచు వారికి.  కావాల్సిన నిత్యావసరాలు తీరుస్తు చీరలు,బట్టలు,ఇస్తు వారికి తోచిన సహాయం చేస్తున్నారు. ఈ కార్యక్రమములో. అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీఏఎస్ఎన్ రెడ్డి , సెక్రటరీలు ఎల్ నాంచరయ్య, టి. హరికృష్ణ, మరియు రిటైర్డ్ అధికారులు, సిబ్బంది, పాల్గొన్నారు. ఈ కార్యక్రమం 13.06.2026 వరకు కొనసాగుతోంది అని తెలియజేసారు.

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి మార్కెట్లో తగ్గిన టమాటా ధరలు.
ఆసియాలోనే అతిపెద్దదైన మదనపల్లె టమోటా మార్కెట్‌లో ధరలు పడిపోవడంతో రైతులు ఆందోళన...
By Pagadala Venkateswar 2026-02-27 09:07:40 0 183
Andhra Pradesh
రాఘవేంద్ర పాఠశాలలో ఘనంగా 17వ వార్షికోత్సవం
చీరాల పట్టణంలోని రాఘవేంద్ర హైస్కూల్ నందు 17వ వార్షికొత్సవ వేడుకలు కరస్పాండెంట్ మణికుమార్...
By Vadlamudi NagaVenkat 2026-04-03 11:53:19 0 307
Andhra Pradesh
పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు
*పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు...*   దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.లీటరు...
By Rajini Kumari 2026-05-15 11:48:32 0 155
Andhra Pradesh
"*🔥కొత్తపట్నం తీర ప్రాంతానికి మహర్దశ! 🌊⚓*"
"*🔥కొత్తపట్నం తీర ప్రాంతానికి మహర్దశ! 🌊⚓*"   కొత్తపట్నంలో రూ. 441 కోట్ల అంచనా వ్యయంతో...
By Chennaiah Kati 2026-06-24 15:20:08 0 107
Telangana
నిజామాబాద్: అంబేత్కర్ జయంతి వేడుకలు
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135జయంతి సంద్రభంగా ఫులాంగ్‌చౌరస్థలోని అంబేత్కర్ గారి విగ్రహానికి...
By Sadaq Sadaq 2026-04-14 10:02:06 0 169
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com