అన్నమయ్య జిల్లా: మదనపల్లి కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్లో బాధితులు సోమవారం ఫిర్యాదు చేశారు. బి. కొత్తకోటలోని గట్టుకు చెందిన గౌష్ ఖాన్ పేరుతో ఉన్న భూమిని మొటుకుపల్లి శివ నకిలీ పత్రాలతో కబ్జా చేశాడని, భూమిని చదును చేస్తూ ఆక్రమణను కొనసాగిస్తున్నాడని ఆరోపించారు. ఈ విషయంపై బాధిత రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కలెక్టర్కు తమ గోడును వినిపించినట్లు తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే...
అల్వాల్ : తెలంగాణ రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంత రావు సూచనల మేరకు శివనగర్ కాలనీ కమిటీ సభ్యులు అల్వాల్ మున్సిపల్ ప్రజావాణి కార్యక్రమంలో డీసీని కలిసి కాలనీలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని వినతి పత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో 194 డివిజన్ అధ్యక్షుడు మల్లెల శివ, ఏ బ్లాక్ అధ్యక్షుడు కేబుల్ శేఖర్, మాజీ బ్లాక్ అధ్యక్షుడు నిమ్మ అశోక్ రెడ్డి,...
మదనపల్లె బెసెంట్ దివ్యజ్ఞాన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం స్త్రీ శక్తి ప్రోగ్రాం నిర్వహించారు. ప్రిన్సిపల్ డా. శ్రీదేవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా సాధికారతపై అవగాహన కల్పించారు. కో-ఆర్డినేటర్గా డా. శ్రీనివాసులు, సహాయకులుగా అధ్యాపకులు పాల్గొన్నారు. విద్యార్థులు మహిళా శక్తి ప్రాధాన్యంపై ప్రసంగిస్తూ, “నారీ శక్తి వందన్ చట్టం–2023” అమలుతో మహిళలకు మరింత...
ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు తెలియజేయడమేనగా రేపు 10 గంటలకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్టీఆర్ 43వ జన్మదిన సందర్భంగా బ్లడ్ క్యాంప్ నిరూపించడం జరిగింది.ఫ్యాన్స్ అందరూ కూడా రావలసిందిగా కోరుచున్నాము అని ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎన్టీఆర్ ఫ్యాన్ ప్రెసిడెంట్ రంగస్వామి చౌదరి తెలియజేయడం జరిగింది.
అంతర్గం మండలం పరిధి రామగుండం పట్టణంలోని ఓ కాలనీకి చెందిన ఏడేళ్ల చిన్నారిపై 45 వయసు గల ఓ సమీప బంధువు ఘాతుకానికి పాల్పడ్డట్టు పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితం జరిగిన విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఆదివారం ఫిర్యాదు చేశారు. జనగంపై కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
మదనపల్లె జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన "ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)" కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, భూ వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, ప్రేమ పేరుతో మోసాలు వంటి వివిధ సమస్యలపై ఆయన విచారణ చేపట్టారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి, ఫిర్యాదులపై తక్షణమే...
మదనపల్లె పోలీస్ సబ్డివిజన్ నూతన డీఎస్పీగా బి. పావని సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 2023 బ్యాచ్కు చెందిన ఆమెకు ఇది తొలి పోస్టింగ్. బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా ఎస్పీ ధీరజ్ ను కలిసి విధుల్లో చేరినట్లు తెలిపారు. ఎస్పీ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ, సబ్డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణపై దిశానిర్దేశం చేశారు. మదనపల్లె పట్టణంలో ట్రాఫిక్ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలని, అక్రమ...
మదనపల్లె కలెక్టరేట్ ఎదుట సోమవారం రిసోర్స్ పర్సన్స్ (ఆర్పీలు) నిరసన ధర్నా చేపట్టారు. మున్సిపల్ మెప్మా కార్యాలయంలో పనిచేస్తున్న సుమారు 70 మంది ఆర్పీలకు నెలకు రూ. 24,000 జీతం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. 2007 నుంచి సేవలు అందిస్తున్నా ప్రస్తుతం కేవలం రూ. 8,000 మాత్రమే జీతం ఇస్తున్నారని, పెరుగుతున్న పని భారం దృష్ట్యా తమకు తగిన వేతనం పెంచాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
మేధాటవర్స్ లో క్వూబిటెక్ సంస్థ 1 క్యూ పేరిట క్వాంటం కంప్యూటర్ టెస్ట్ బెడ్ ను ఏర్పాటు చేసింది. క్వాంటం కంప్యూటర్ ఉపకరణాలు తయారు చేసే కంపెనీలతో పాటు పరిశోధకులు, విద్యార్ధులు, నిపుణులకు ఉపయోగపడేలా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో 1ఎస్ పేరిట ఓపెన్ యాక్సెస్ రిఫరెన్సు ఫెసిలిటీని ఏర్పాటు చేశారు.
దేశ సాంకేతిక చరిత్రలో ఒక కీలకఘట్టానికి ఆంధ్రప్రదేశ్ వేదిక కానుంది. దేశంలోనే క్వాంటమ్ టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ...
ప్రవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలో అక్రమ దోపిడిని అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి డి సోమన్న, యస్.షాబీర్ భాష మాట్లాడుతూ జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు అక్రమంగా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తూ, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులపై తీవ్ర...