Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • నందవరం మండల కేంద్రంలో సుజల వసతి మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన నందవరం మండల నాయకులు
    నందవరం మండలం కేంద్రం ఎస్సీ కాలనీలోని ఎన్టీఆర్ సుజల స్రవంతి మినరల్ వాటర్ ప్లాంట్ ను ఎమ్మిగనూరు నియోజకవర్గం శాసనసభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ బి వి జయ నాగేశ్వర్ రెడ్డి గారి ఆదేశాలు మేరకు శ్రీ దేశాయ్ మాధవరావు స్వామి మరియు ఎంపీడీఓ పుల్లయ్య ప్రారంభించడం జరిగినది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
    314 Views
  • "గంగా అవెన్యూలో ₹24 లక్షల కాంపౌండ్ వాల్ పనులకు శంకుస్థాపన”.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: మచ్చబొల్లారం పరిధిలోని గంగా అవెన్యూలో 2300 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఖాళీ స్థలానికి కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం మాజీీీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సుమారు రూ.24 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ పనులకు మైనంపల్లి హనుమంతరావు ప్రోత్సాహంతో నిధులు మంజూరయ్యాయి. ఈ కార్యక్రమంలో.. కాలనీ ఆర్‌డబ్ల్యూఏ సభ్యులు...
    279 Views
  • చీర్యాల శ్రీశ్రీశ్రీ లక్ష్మి నర్సింహా స్వామి వారిని దర్శించుకున్న మేడ్చల్ - మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్ట్ DCC ఉపాధ్యక్షులు శ్రీ వేముల మహేష్ గౌడ్ గారు
    మేడ్చల్ నియోజకవర్గం,కీసర 1వ డివిజన్,చీర్యాల గ్రామంలోని శ్రీశ్రీశ్రీ లక్ష్మి నర్సింహా స్వామి వారి అష్టదశ బ్రహ్మోత్సవాల సందర్బంగా బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు, ఈ రోజు *మేడ్చల్ - మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్ట్ DCC ఉపాధ్యక్షులు శ్రీ వేముల మహేష్ గౌడ్ గారు* స్వామి వారిని దర్శించుకుని, వేద పండితుల ఆశీర్వచనం పొందడం జరిగింది. మహేష్ గౌడ్ గారితో పాటు కీసర డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోల కృష్ణ...
    655 Views
  • ప్రజా పాలనా - ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో పాల్గొన్న ఎంమ్మెల్యే
    మంచిర్యాల జిల్లా పోలీస్ శాఖ,హాజీపూర్ మండలంలోని రాపల్లి గ్రామంలో రహదారి భద్రత కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ గారు, మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు మాట్లాడుతూ వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని మరియు మద్యం సేవించి కుడా...
    306 Views
  • *ప్రతి ఒక్కరూ యూనిఫాం లేని పోలీస్ గా మారాలి...😍*

    *తప్పు జరిగితే ఖచ్చితంగా సరిచేసే ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేయాలి...*

    *కురవి గ్రామాన్ని సంపూర్ణ హెల్మెట్ ధరించే గ్రామంగా మార్చాలి...*

    *గంజాయి తాగిన, అమ్మిన సమాచారం ఇవ్వాలి...*

    *పూర్తి స్థాయిలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలి..*

    *మీకోసం.. మేము పనిచేస్తున్నాం..., మీకోసం...మీరు మాతో కలిసి పనిచేయండి..*

    *-కురవి గ్రామసభలో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్*
    362 Views
  • "అరైవ్ అలైవ్”తో అల్వాల్‌లో రహదారి భద్రతపై ప్రతిజ్ఞ.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పరిధిలోని జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద రహదారి ప్రమాదాలను తగ్గించేందుకు అల్వాల్ పోలీసులు మరియు ట్రాఫిక్ సిబ్బంది సంయుక్తంగా “అరైవ్ అలైవ్” కార్యక్రమం కింద విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అల్వాల్ ఎస్హెచ్ఓ ప్రశాంత్, సబ్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ రెడ్డి మరియు ఇతర సంబంధిత అధికారులు హాజరై ప్రజలకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన...
    1.5K Views
  • దౌర్జన్య ఘటనలపై చర్యలు తీసుకోవాలి : మదనపల్లి ఎమ్మెల్యే
    ఆదివారం నాడు టీడీపీ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీనివాసరావు ఇంటిలోకి దౌర్జన్యంగా ప్రవేశించి శాంతిభద్రతలకు భంగం కలిగించిన ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని సోమవారం ఎమ్మెల్యే షాజహాన్ భాష పోలీసులకు సూచించారు. బాధితుడు శ్రీనివాసరావుతో కలిసి ఆయన తాలూకా పోలీస్ స్టేషన్‌ను సందర్శించి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఇలాంటి సంఘటనలు...
    245 Views