Bharat Aawaz
Quantum valley in Amaravathi
మేధాటవర్స్ లో క్వూబిటెక్ సంస్థ 1 క్యూ పేరిట క్వాంటం కంప్యూటర్ టెస్ట్ బెడ్ ను ఏర్పాటు చేసింది. క్వాంటం కంప్యూటర్ ఉపకరణాలు తయారు చేసే కంపెనీలతో పాటు పరిశోధకులు, విద్యార్ధులు, నిపుణులకు ఉపయోగపడేలా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో 1ఎస్ పేరిట ఓపెన్ యాక్సెస్ రిఫరెన్సు ఫెసిలిటీని ఏర్పాటు చేశారు. దేశ సాంకేతిక చరిత్రలో ఒక కీలకఘట్టానికి ఆంధ్రప్రదేశ్ వేదిక కానుంది. దేశంలోనే క్వాంటమ్ టెస్ట్ రిఫరెన్స్‌ ఫెసిలిటీ...
334 Views