ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు గారి 27వ వర్థంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ నివాసంలో వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న నాయకుడు శ్రీపాదరావు గారని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
సర్పంచ్ స్థాయి నుంచి శాసనసభ స్పీకర్ వరకు అనేక పదవులకు వన్నె తెచ్చిన నాయకుడని కొనియాడారు. శాసనసభ...
మంచిర్యాల : సమాజ శ్రేయస్సు దృష్ట్యా భావితరాలకు మేలు కలగాలని లక్ష్యంగా పెట్టుకుని లక్షేట్టిపేట్ మున్సిపాలిటీలో రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని చేపడుతున్నామని మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు.సోమవారం లక్షేట్టిపేట్ ఐబీ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్డు విస్తరణలో కొంతమందికి నష్టం జరిగిన, సమాజ ప్రయోజనం దృష్ట్యా అందరూ సహకరించాలని కోరారు. 100...
బొబ్బిలి మున్సిపాలిటీలోని ఇందిరమ్మ కాలనీ రైల్వే గేటు వద్ద వందేభారత్ రైలు ఢీకొని గుర్తు తెలియని యువకుడు మృతి చెందాడు. బొబ్బిలి నుంచి విజయనగరం వైపు వెళ్తున్న రైలు ఢీకొనడంతో ముఖం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. మృతుడి శరీరంపై డ్రాయర్ తప్ప మరేమీ లేవని, వివరాలు తెలిస్తే రైల్వే పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని పోలీసులు కోరారు.
#Boiena Rajesh
అమెరికాలో మరణించిన సింగిరెడ్డి సాయి శ్రీహరికృష్ణ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే బేబినాయన సోమవారం పరామర్శించారు. బొబ్బిలి మండలం పిరిడి గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి అమెరికాలో శనివారం మరణించిన విషయం తెలిసిందే. పిరిడి వెళ్లి మృతుడు తల్లిదండ్రులు శ్రీనివాస్, రమాదేవిని పరామర్శించి ఓదార్చారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొని వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు.
#Boiena Rajesh
మంచిర్యాల నియోజకవర్గం : ఇటీవల జరిగిన 2026-27 మంచిర్యాల జిల్లా బార్ అసోసియేషన్ ఎలక్షన్ లో నూతనంగా ఎన్నికైన జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొత్త సత్తయ్య గారు మరియు ప్రధాన కార్యదర్శి అవునూరి సత్తయ్య మరియు కమిటీ సభ్యులు, న్యాయవాదులు ఈరోజు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నూతనంగా ఎన్నికైన కమిటీ...
మంచిర్యాల జిల్లా : వేమనపల్లి మండలం నుంచి క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో పాల్గొని పథకాలు సాధించి ప్రశంసలు పొందారు. తెలంగాణ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్ పోటీలు తేదీ ఈ నెల 11,12 జవహర్లాల్ నెహ్రూ స్టేడియం హనుమకొండలో నిర్వహించినారు.
ఈ పోటీలలో వేమనపల్లి మండలం నుంచి క్రీడాకారులు పాల్గొని విజయం సాధించినట్లు డాక్టర్ దాసరి మల్లేష్ వ్యాయామ విద్య ఉపాధ్యాయులు తెలియజేశారు. జడగళ్ల అంజలి,హై జంప్...
DOST | రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం (2026-27)లో ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో సీట్ల భర్తీకి నిర్వహించే దోస్త్ నోటిఫికేషన్ను తెలంగాణ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది.ఏప్రిల్ 15వ తేదీ నుంచి మే 7వ తేదీ వరకు తొలి విడతలో సీట్ల భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది.అర్హులైన విద్యార్థులు రూ.200 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 8వ తేదీ వరకు వెబ్...
రామగుండం : వాహనదారులు సురక్షిత ప్రయాణం తో ప్రాణాలతో ఇంటికి చేరుకోవాలి అని రోడ్డు భద్రతపై పోలీసుల అవగాహన కార్యక్రమం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇంద్ర నగర్ లో అరైవ్ లైవ్ కార్యక్రమంలో భాగంగా గోదావరిఖని పట్టణంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని, గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ శాఖ...
మంచిర్యాల నియోజకవర్గం : లక్షెట్టీపేట్ మండల హన్మంతుపల్లి గ్రామానికి చెందిన D. లావణ్య ఆరోగ్య ఖర్చుల నిమిత్తం 2,25,000రూ,ల LOC ని వారి కుటుంబ సభ్యులకు అందించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
ఉదయం 10:00 గంటలకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తారు.
ఉదయం 11:00 గంటలకు
మంథని కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తారు.
మధ్యాహ్నం 12:00 గంటలకు
గోదావరిఖని చౌరస్తా లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తారు.
మధ్యాహ్నం 1:00 గంటలకు
మందమర్రి మార్కెట్ ఏరియా లోని అంబేద్కర్...