Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • అమీన్‌పూర్‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌
      -- 861 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి స్వాధీనం -- రూ. 15 వేల కోట్ల‌కు పైగా విలువైన భూమిని కాపాడిన ప్ర‌భుత్వం న‌గ‌ర చ‌రిత్ర‌లో నిలిచిపోయే భారీ ఆప‌రేష‌న్‌ను ప్ర‌భుత్వ‌ యంత్రాంగం శ‌నివారం సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో నిర్వ‌హించింది. గ‌తంలో ఎన్న‌డూ లేని విదంగా 861ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని...
    676 Views
  • బొల్లారం గ్రౌండ్‌కు ఇంటర్నేషనల్ టచ్.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : బొల్లారం ప్రాంతంలోని ప్రముఖ క్రీడా ప్రాంగణం త్వరలోనే కొత్త రూపు సంతరించుకోనుంది.  కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆదివారం నియోజకవర్గంలోని బొల్లారం సదర్ బజార్ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో ఉన్న బొల్లారం స్పోర్టింగ్ క్లబ్ గ్రౌండ్‌ను సందర్శించి, అభివృద్ధి పనులపై కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను...
    500 Views
  • సింగరేణిలో అగ్గి పుట్టిస్తాం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
    సింగరేణిలో అగ్గి పుట్టిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ భవన్లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సింగరేణిలో అవినీతి రాజ్యమేలుతోందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 16 వేల మందికి డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు. అయితే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మెడికల్ బోర్డు...
    300 Views
  • క్యాతన్ పల్లి మున్సిపల్ లో గెలిచిన కౌన్సిలర్స్ ని సన్మానించిన ktr
    మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో క్యాతనపల్లి మున్సిపాలిటీలో గెలిచిన బీఆర్ఎస్ కౌన్సిలర్లను సన్మానించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్, గెలిచిన కౌన్సిలర్లు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
    271 Views
  • అమెరికాలో బొబ్బిలి మండల వాసి మృతి
    బొబ్బిలి మండలం పిరిడి గ్రామానికి చెందిన సింగిరెడ్డి సాయి శ్రీ హరికృష్ణ (26) అమెరికాలో మృతి చెందారు. ఈఏడాది జనవరిలో సాఫ్ట్వేర్ ఉద్యోగానికి అమెరికా వెళ్లాడు. స్నేహితులతో కలిసి శనివారం తన పుట్టినరోజు వేడుకలు చేసుకుని సరదాగా స్నానం చేసేందుకు జలపాతంలో దిగారు. ఈత రాకపోవడంతో జలపాతంలో మునిగి మరణించినట్లు సమాచారం.కుమారుడి మరణంతో కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. #Boiena Rajesh
    289 Views
  • Singer Asha bhosle expired
    ప్రముఖ నేపథ్య గాయని, జాతీయ అవార్డు గ్రహీత, పద్మవిభూషణ్ శ్రీమతి ఆశా భోంస్లే గారి మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. భారతీయ సంగీత ప్రపంచంలో స్వర్ణయుగాన్ని సృష్టించిన ఆశా భోంస్లే గారి మృతి దేశానికి తీరని లోటని పేర్కొన్నారు.   దశాబ్దాల పాటు అనేక భాషల్లో తన అసమాన గాత్ర మాధుర్యంతో, అపూర్వమైన బహుముఖ ప్రజ్ఞతో భారతీయ సంగీత రంగాన్ని సమృద్ధిగా చేసిన...
    231 Views
  • గన్ రాక్ లో చలివేంద్రం ప్రారంభం – దాహార్తికి చల్లని ఉపశమనం.|
    సికింద్రాబాద్: వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని బాటసారుల దాహార్తిని తీర్చేందుకు తిరుమలగిరి గన్ రాక్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆదివారం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. శ్రీగణేష్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాల స్పూర్తితో సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగినేని సరిత ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం విశేషం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే...
    439 Views