Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • Standing Together – Launch of the Dedicated Bharat Aawaz Support Helpline
    Your Voice in the Field. Our Support Behind You. 🛡️

    Dear Team,
    Reporting is not just a profession; it is a service to the nation. At Bharat Aawaz, we believe that while you bring stories to life, it is our duty to protect and support you.

    We are proud to announce the launch of our Dedicated Support Helpline. Whether you are facing a field emergency, legal confusion, or simply need administrative clarity, we are now just a call or message away. Because a reporter who feels supported is a reporter who speaks the truth without fear.

    At Bharat Aawaz, we don't just value news; we value the people who find it. We are thrilled to launch our Reporters’ Helpline—a dedicated space for our journalists to reach us anytime for:
    ✅ Emergency field support
    ✅ Policy & legal clarifications
    ✅ Technical & administrative help
    ✅ Feedback & complaints

    Current Hours: 10:00 AM – 6:00 PM (Monday to Saturday)Coming Soon: Full 24/7, 365-day availability.
    Purpose: Emergency assistance, legal guidance, complaint redressal, and operational support.

    "Support is our priority, Reporting is our pride.
    "Let’s build a stronger, safer Bharat Aawaz together.

    HOTLINE NUMBER: 7095669933
    CHAT LINE: PIPER
    5.2K Views
  • ​కీసరలో జరిగిన ఒక దారుణ ఘటనకు సంబంధించిన వార్త ఇది. సోషల్ మీడియా యాప్ 'గ్రైండర్' (Grindr) ద్వారా వ్యక్తులను ట్రాప్ చేసి, వారిని దోచుకుంటున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.​ముఖ్య విషయాలు:ఘటన: ముఠా సభ్యులు గ్రైండర్ యాప్‌లో పరిచయం పెంచుకుని, బాధితులను నిర్మానుష్య ప్రాంతాలకు పిలిపించి దాడి చేసేవారు.​దోపిడీ విధానం: బాధితులను పిలిపించి, వారితో అసభ్యంగా ఉన్నట్లు వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేసేవారు. వారి వద్ద ఉన్న నగదు, బంగారు గొలుసులు మరియు ఫోన్లను లాక్కునేవారు.​అరెస్టులు: ఈ కేసులో పోలీసులు ఏడుగురిపై కేసు నమోదు చేశారు. వారిలో సాయి శ్రీనివాస్, రామరాజు, బల్వంత్ సింగ్, శ్రవణ్, సాయి తేజ, ఎం. పవన్ కళ్యాణ్, కళ్యాణ్‌లను గుర్తించి ఆరుగురిని పట్టుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నారు.
    627 Views
  • ​గ్రైండర్ యాప్ పేరుతో దోపిడీలు ​ఏడుగురిపై కేసు నమోదు
      ఏడుగురిపై కేసు నమోదు: డీసీపీ శ్రీధర్ కీసరలో జరిగిన ఒక దారుణ ఘటనకు సంబంధించిన వార్త ఇది. సోషల్ మీడియా యాప్ 'గ్రైండర్' (Grindr) ద్వారా వ్యక్తులను ట్రాప్ చేసి, వారిని దోచుకుంటున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠా సభ్యులు గ్రైండర్ యాప్‌లో పరిచయం పెంచుకుని, బాధితులను నిర్మానుష్య ప్రాంతాలకు పిలిపించి దాడి చేసేవారు. బాధితులను పిలిపించి, వారితో అసభ్యంగా ఉన్నట్లు వీడియోలు తీసి...
    700 Views
  • వాలీబాల్ టోర్నమెంట్ పోస్టర్ ని ఆవిష్కరించిన ఎంమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
    మంచిర్యాల జిల్లా వాలీ బాల్ టోర్నమెంట్ పోస్టర్ల ను ఆవిష్కరించిన మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాయ్స్ హై స్కూల్ లో ఈనెల 18,19వ తేదీల్లో నిర్వహించే వాలీ బాల్ టోర్నమెంట్ పోస్ట్ లను ఆవిష్కరించిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు క్రీడాకారులందరికీ భోజన సదుపాయం కల్పిస్తానని...
    267 Views
  • జూనియర్ సివిల్ జడ్జి గ ఎంపికైన ఏకారి లిఖిత కి అభినందనలు తెలిపిన రఘునాథ్ వెర్రబెల్లి
    మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ శ్రీరాంపూర్ అరుణక్కనగర్ కి చెందిన ఏకారి లిఖిత  ఆంధ్ర ప్రదేశ్ జూనియర్ సివిల్ జడ్జి గా ఎంపికైన సందర్భంగా వారి నివాసానికి వెళ్లి సత్కరించి అభినందనలు తెలిపిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి,స్థానిక బీజేపీ నాయకులు.
    385 Views
  • హైదరాబాద్‌లోని జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ వల్ల 12 గ్రామల ప్రజలు దుర్వాసన, శ్వాసకోశ ఇబ్బందులు మరియు చర్మ వ్యాధులతో బాధపడుతున్నారు.
    హైదరాబాద్‌లోని జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ గురించి ప్రస్తుతం ఉన్న డంపింగ్ నిలిపివేతకు ఆదేశాలు: నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) ఇటీవల జవహర్‌నగర్‌లో కొత్తగా చెత్త వేయడాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. ఇప్పటికే అక్కడ దాదాపు 14 మిలియన్ టన్నుల చెత్త పేరుకుపోయింది. అక్కడ మున్సిపల్ ఘన వ్యర్థాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టు కొనసాగుతోంది. కర్ణాటక వంటి ఇతర రాష్ట్రాల...
    682 Views
  • బి వి జయ నాగేశ్వర్ రెడ్డి ఆదేశాలు మేరకు చేనేతలకు విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. మండల అధ్యక్షులు ఖాసిం వలి
    ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గౌ శ్రీ డా. బి.వి. జయనాగేశ్వర రెడ్డి గారి ఆదేశాల మేరకు నందవరంమండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు. ఖాసిం వలి మరియు నందవరం. అధ్యక్షులు భీమ శేఖర్. విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలను వివరించారు. చేనేత వృత్తిలో ఉన్న వారికి, మగ్గాలు కలిగిన వారికి మరియు చేనేత కార్డులు ఉన్న కుటుంబాలకు ప్రతి నెల 200 యూనిట్ల వరకు...
    266 Views
  • మంచిర్యాల 6 వ వార్డ్ లో శుభ్రత ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత లో మంచిర్యాల మేయర్
    మంచిర్యాల శాసన సభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు మంచిర్యాల నగర పాలక సంస్థ మేయర్ దర్నీ మధుకర్ ఆధ్వర్యంలో చేపట్టిన మంచిర్యాల శుభ్రత - ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత అనే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు స్థానిక 06 వ డివిజన్ లో చేపట్టిన స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ పర్యవేక్షించారు.స్థానికులతో మాట్లాడి సమస్యల గురించి తెలుసుకొని...
    289 Views
  • లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సురక్ష హాస్పిటల్ నందు ఉచిత మెగా వైద్య శిబిరం
    మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32 వ డివిజన్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల,గౌతమి లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల,హైటెక్ సిటీ ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్ మలక్ పేట్ వారి సౌజన్యంతో స్థానిక సురక్ష హాస్పిటల్ నందు ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించడం* జరిగింది.పేద ,మధ్య తరగతి ప్రజలకు వైద్య సేవను...
    410 Views
  • విద్యుత్ ఆర్టిసన్లకి సంగీభవం తెలిపిన రఘునాథ్ వెర్రబెల్లి
    విద్యుత్ ఆర్టిసన్లు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ కార్మికులు గత 5 రోజులుగా మంచిర్యాల పట్టణం హైటెక్ సిటీ విద్యుత్ కార్యాలయం ఎదుట చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలిపిన రఘునాథ్ వెర్రబెల్లి విద్యుత్ ఆర్టిసన్ల, ఆన్ మ్యాండ్ మరియు పీస్ కార్మికుల సమస్యలు పరిష్కరించి వారికి ABSEB రూల్స్ అమలు చేసి GO 11 ప్రకారం కనీస వేతన చట్టం అమలు చేయాలని డిమాండ్. ఆర్టిషన్ల సమస్య పరిష్కారం అయ్యే వరకు...
    319 Views