బొల్లారం గ్రౌండ్‌కు ఇంటర్నేషనల్ టచ్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : బొల్లారం ప్రాంతంలోని ప్రముఖ క్రీడా ప్రాంగణం త్వరలోనే కొత్త రూపు సంతరించుకోనుంది.  కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆదివారం నియోజకవర్గంలోని బొల్లారం సదర్ బజార్ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో ఉన్న బొల్లారం స్పోర్టింగ్ క్లబ్ గ్రౌండ్‌ను సందర్శించి, అభివృద్ధి పనులపై కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను...
0 Comments 0 Shares 365 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com