అర్ముడ్ అధికారుల, సిబ్బంది నూతన పోలీసు నివాస భవనాలను ప్రారంభించిన డీజీపీ శివధర్ రెడ్డి,రామగుండం పోలీస్ కమిషనరేట్కు విచ్చేసిన రాష్ట్ర డీజీపీ బి.శివధర్ రెడ్డిని పెద్దపల్లి,మంచిర్యాల జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులు సాదరంగా పూల మొక్క అందజేసి ఆహ్వానించారు. కమిషనరేట్ సాయుధ పోలీసు సిబ్బంది గౌరవవందనం సమర్పించి డీజీపీకి స్వాగతం పలికారు.
అనంతరం రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల...
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో నూతనంగా నిర్మించిన కమిటీ హాల్ ఘనంగా ప్రారంభమైంది. ఎం.పి లాడ్స్ ఫండ్స్ మరియు కాలనీ సభ్యుల సహకారంతో నిర్మితమైన ఈ హాల్ను మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ మేడ్చల్...
కుమురం భీమ్ జిల్లా కేరమేరి మండలం జోడేఘాట్లో ఆదివాసి వీరుడు కొమురం భీం విగ్రహానికి రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి జిల్లా పోలీస్ అధికారులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మ్యూజియం సందర్శించారుఅనంతరం నిర్వహించిన “Arrive Alive” కార్యక్రమంలో భాగంగా 1000 మంది ద్విచక్ర వాహనదారులకు నాణ్యమైన హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీజీపీ బి....
మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని బచ్పన్ స్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుకలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన చిన్నారులకు అభినందనలు తెలియజేస్తూ, వారి భవిష్యత్తు విజయవంతంగా ఉండాలని ఆకాంక్షించారు.
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) NSNIS, పాటియాలా, మే-జూన్ 2026 (69వ బ్యాచ్) కోసం 6 వారాల స్పోర్ట్స్ కోచింగ్ సర్టిఫికేట్ కోర్సును ప్రకటించింది. దరఖాస్తులను ఏప్రిల్ 1, 2026 నుండి ఏప్రిల్ 22, 2026వరకు ఆన్లైన్లో స్వీకరించవచ్చు . ఈ కోర్సు ₹14,800 ఫీజుతో వివిధ క్రీడా విభాగాలలో శిక్షణను అందిస్తుంది. దరఖాస్తులను అధికారిక SAI-NSNIS పోర్టల్ద్వారా సమర్పించాలి.
కోర్సు పేరు: స్పోర్ట్స్...
జిలా లోని ప్రభుత్వా జూనియర్ కళాశాలలో చాధువుతున బాలికలు అత్యుతమ మార్కులు సాధిన్చరాని డి ఇ ఓ రవికుమార్ తెలిప్యారు.నిజామాబాద్ బాలికల జూనియర్ కలశాలలో బైపిసి ఇంగ్లీష్ మిడియం చధుతున్న మధిహా శహవార్ 983, ఉమేమా అంజిర్ 982 మార్కులు సాధిన్చరాని తేలిప్యారు. ఎంపిసిలో సాయిబ తాబసిన్ 978, శ్రీ మై 977 మార్కులు వచ్చినట్లు తిలిప్యారు.సిఈసీ లో...