0
Comments
211
Views
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో క్యాతనపల్లి మున్సిపాలిటీలో గెలిచిన బీఆర్ఎస్ కౌన్సిలర్లను సన్మానించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్, గెలిచిన కౌన్సిలర్లు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.