Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • పేద కుటుంబం నుండి సివిల్ జడ్జి గ ఎంపికైన ఏకరి లిఖిత ని అభినందించిన మేయర్ దర్ని మధుకర్
    మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 08 వ డివిజన్ అరుణక్క నగర్ కు చెందిన ఏకారి లిఖిత  జూనియర్ సివిల్ జడ్జ్ గా ఎంపికైన సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్  లిఖితను మరియు వారి తల్లితండ్రులను సన్మానించి ఆమెను అభినందించరు .నిరుపేద కుటుంబం నుండి వచ్చినప్పటికీ ,తల్లి తండ్రుల ప్రోత్సాహంతో మొక్కవోని దీక్షతో ఈ రోజు జూనియర్ సివిల్ జడ్జ్ గా ఎంపికవటం పట్ల మేయర్...
    339 Views
  • అంగన్వాడీ టీచర్స్ కి స్మార్ట్ ఫోన్స్ పంపిన చేసిన ఎంమ్మెల్యే గడ్డం వినోద్
    బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అంగన్వాడి టీచర్లకు స్మార్ట్‌ఫోన్‌ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి శాసన సభ్యులు గౌరవ శ్రీ గడ్డం వినోద్ వెంకటస్వామి గారు అంగన్వాడి టీచర్లకు స్మార్ట్‌ఫోన్‌లను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, అంగన్వాడి వ్యవస్థ చిన్నారుల ఆరోగ్యం, పోషణ, విద్యలో కీలక...
    322 Views
  • తెలంగాణ : రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల..!
    తెలంగాణ : రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల చేయనున్నట్టు  బోర్డ్ వెల్లడించింది. హైదరాబాదులోని TGBIE భవనంలో జరిగే ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు ఉన్నతాధికారులు పాల్గొంటారని తెలిపింది.
    328 Views
  • ట్రాక్టర్పై నుంచి జారిపడి యువకుడు మృతి
    ట్రాక్టర్ పైనుంచి జారిపడి ఆడారి వంశీ(28) మృతి చెందినట్లు పట్టణ సీఐ కె.నారాయణరావు చెప్పారు. పార్వతీపురం మండలం కారాడవలస నుంచి బొబ్బిలి మండలం డొంగురువలస పెళ్లికి శుక్రవారం రాత్రి వచ్చి ట్రాక్టర్ పై తిరిగి వెళ్తుండగా మితిమీరిన వేగంతో ట్రాక్టర్ నడపడం వల్ల తొట్టెలో ఉన్న వంశీ జారిపడి తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు శనివారం చెప్పారు.అతని తండ్రి తవిటన్న ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు. #Boiena Rajesh
    306 Views
  • విజయనగరం జిల్లా సెషన్స్ జడ్జిగా నిర్మల
    రాష్ట్రంలో వివిధ కోర్టులలో సివిల్ జడ్జ్ సీనియర్ డివిజనల్గా పనిచేస్తున్న15 మందికి జిల్లా సెషన్స్ జడ్జిలుగా పదోన్నతి కల్పించారు. ఈ మేరకు చీపురుపల్లికి చెందిన బంకపల్లి నిర్మలకు విజయనగరం జిల్లా సెషన్స్ జడ్జిగా పదోన్నతి లభించింది. దీనిపై గ్రామస్థులతోపాటు పలువురు హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జడ్జిగా పనిచేస్తున్నారు. #Boiena Rajesh
    282 Views
  • గాయని మంగ్లీ కేసుతో నాకు ‎ఎలాంటి సంబంధం లేదు"
    ఆర్థిక మోసం ఘటనలో గాయని మంగ్లీపై నమోదైన కేసులో దర్శకుడు వేణు ఊడుగుల కూడా ఉన్నారంటూ కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేశాయి. ఈ అసత్య వార్తలపై వివరణ ఇచ్చారు దర్శకుడు వేణు ఊడుగుల. మంగ్లీ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు దర్శకుడు వేణు ఊడుగుల ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.వేణు ఊడుగుల స్పందిస్తూ - "గాయని మంగ్లీ కేసులో నా పేరును చేర్చుతూ కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్న...
    305 Views
  • *_కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు._*
    _ఆయన అధికారంలో లేకపోవచ్చు.. కానీ ఆయన మాటకు ఉన్న పవర్ మాత్రం తగ్గలేదని మరోసారి నిరూపితమైంది. గులాబీ దళపతి, మాజీ సీఎం కేసీఆర్ ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు.._పనులు పరుగులు పెడతాయని సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్ సాక్షిగా తేలిపోయింది. "సారు ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు" అని విమర్శించే ప్రత్యర్థులకు, "ఆయన ఎక్కడున్నా శాసించగలరు" అని కేసీఆర్ తన స్టైల్‌లో సమాధానమిచ్చారు._ ‎_సిద్దిపేట జిల్లా...
    277 Views
  • కాంగ్రెస్ నాయకుడు ఆరోగ్య పరిస్థితిపై రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకుర్
    గోదావరిఖని యువజన కాంగ్రెస్ నాయకుడు తిప్పారపు శ్రీనివాస్ గుండెపోటుతో గురికావడంతో హుటాహుటిన కరీంనగర్ ప్రైవేట్ హాస్పిటల్ జరిగింది,రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి  ఠాకుర్, రామగుండం మేయర్ మహంకాళి స్వామి, సీనియర్ నాయకులు కాలువ లింగస్వామి, కొప్పుల శంకర్, హ్యూమన్ రైట్స్ చైర్మన్ తలకొక్కుల సదానందం, శ్రీనివాస్ ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిల డాక్టర్ లను వివరణ కోరారు, 
    691 Views
  • తట్టివారిపల్లె చెరువు వద్ద వ్యక్తి అనుమానాస్పద మృతి.
    మదనపల్లె మండలం తట్టివారిపల్లె చెరువు వద్ద ఆదివారం ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు కొత్తపల్లి పంచాయతీ రంగారెడ్డికాలనీకి చెందిన శంకర్‌గా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, పంచనామా అనంతరం పోస్టుమార్టం కోసం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో నీటి తొట్టిలో పడి మరణించాడా లేక తలకు గాయాలతో మరణించాడా అనే విషయాలు దర్యాప్తులో...
    242 Views
  • 🚀 Move to Your Constituency War-Room!
    Attention Bharat Aawaz Reporters, In-Charges, and Coordinators.

    To make our reporting faster and our community stronger, we are officially launching Constituency-Wise Private Groups

    📍 Why You Must Join Your Group:

    Direct Support: Every group has a Bharat Aawaz Core Team member for instant help.
    Hyper-Local News: Coordinate with Mandal-level reporters in your area in real-time.
    Faster Verification: Get your ground stories verified and promoted to the main portal faster.
    Identity and Communication: This is where the Constituency In-Charge will manage daily operations

    📝 How to Join:

    Step 1: Visit https://piper.bharatmediaassociation.com/ and register/login. (Please Use Same Username and Password as You Current Login to Register)

    Step 2: Search for your Constituency Name (e.g., "Nagpur South" or "Lucknow Central").

    Step 3: Request to Join.

    Step 4: Once admitted, introduce yourself with your Name and Mandal area.

    Note: The main portal (BA.Bharataawaz.com) remains our home for publishing, but Piper is our Newsroom. Let’s make some noise!— Bharat Aawaz Core Team
    PIPER.BHARATMEDIAASSOCIATION.COM
    Connect With Great Colleagues on Bharat Aawaz. Connect, Communicate and Learn More! - PIPER - Bharat Aawaz
    Connect With Diverse & Wonderful Colleagues on Bharat Aawaz! Connect, Communicate and Learn More!
    Love
    2
    9.1K Views