Bharat Aawaz

కాంగ్రెస్ నాయకుడు ఆరోగ్య పరిస్థితిపై రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకుర్

Thalakokkula Sadanandam
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
644
Views

గోదావరిఖని యువజన కాంగ్రెస్ నాయకుడు తిప్పారపు శ్రీనివాస్ గుండెపోటుతో గురికావడంతో హుటాహుటిన కరీంనగర్ ప్రైవేట్ హాస్పిటల్ జరిగింది,రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి  ఠాకుర్, రామగుండం మేయర్ మహంకాళి స్వామి, సీనియర్ నాయకులు కాలువ లింగస్వామి, కొప్పుల శంకర్, హ్యూమన్ రైట్స్ చైర్మన్ తలకొక్కుల సదానందం, శ్రీనివాస్ ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిల డాక్టర్ లను వివరణ కోరారు,