బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ఫోన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి శాసన సభ్యులు గౌరవ శ్రీ గడ్డం వినోద్ వెంకటస్వామి గారు అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ఫోన్లను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, అంగన్వాడి వ్యవస్థ చిన్నారుల ఆరోగ్యం, పోషణ, విద్యలో కీలక...