Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • మంత్రులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఇంకో సారి రిపీట్ కాకూడదంటూ హెచ్చరిక.
    మంత్రులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఇంకో సారి రిపీట్ కాకూడదంటూ హెచ్చరిక 10-04-2026 Fri 16:56 | Andhra Chandrababu Naidu Warns Ministers on Information Leaks   ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలతో ముగిసింది. సుమారు మూడు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలతో పాటు, కేంద్ర ప్రభుత్వం,...
    225 Views
  • 12 న మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్న కేటీఆర్
    బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈనెల 12న జిల్లాలో పర్యటించనున్నారు. శుక్రవారం హైదరాబాద్లో మాజీ విప్ బాల్క సుమన్ ఆయనను కలిసి పర్యటనకు ఆహ్వానించారు. ఉదయం 11 గంటలకు నస్పూర్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశానికి కేటీఆర్ హాజరవుతారు. అనంతరం క్యాతన్పల్లి మున్సిపాలిటీ నూతన పాలక మండలి సభ్యులను సన్మానిస్తారు. పర్యటన విజయవంతం చేయాలని బాల్క సుమన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
    344 Views
  • విజయవాడ ఇంద్రకీలాద్రి కొండ చర్యలు పటిష్టతను శాస్త్రీయంగా పరిశీలించేందుకు సాంకేతిక బృందం
    పత్రికా ప్రకటన   విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం కొండ చరియల పటిష్టతపై 'నిర్మ్' (NIRM) బృందం అధ్యయనం   విజయవాడ, ఏప్రిల్ 10: ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థాన పరిధిలోని కొండ చరియల పటిష్టతను శాస్త్రీయంగా అధ్యయనం చేసేందుకు బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ (NIRM) నుండి సాంకేతిక బృందం ఈరోజు ఉదయం...
    289 Views
  • అమరావతిలో క్వాంటం నవశకం.. ఏప్రిల్ 14న దేశంలోనే తొలి టెస్ట్ ఫెసిలిటీని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు.
      అమరావతిలో క్వాంటం నవశకం.. ఏప్రిల్ 14న దేశంలోనే తొలి టెస్ట్ ఫెసిలిటీని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు 10-04-2026 Fri 17:38 | Andhra Chandrababu Naidu to Inaugurate Indias First Quantum Test Facility in Amaravati   ప్రపంచ సాంకేతిక పటంలో ఆంధ్రప్రదేశ్‌కు, ముఖ్యంగా రాజధాని అమరావతికి కీలక స్థానం కల్పించే దిశగా మరో చరిత్రాత్మక అడుగు పడుతోంది. నవశకం టెక్నాలజీ అయిన క్వాంటం...
    230 Views
  • అధికారులతో చర్చిస్తున్న బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి
    ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎండౌమెంట్స్ శాఖ అసిస్టెంట్ కమిషనర్, ఏఈ, ఈఓ మరియు సిబ్బందితో కలిసి దేవాలయాల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా గోపురాల నిర్మాణం, పెయింటింగ్, కంపౌండ్ వాల్, కళ్యాణ మండపాలు మరియు ఇతర సౌకర్యాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి...
    267 Views
  • ప్రజా పాలన... ప్రగతి ప్రణాళిక
    MAHABUBABAD,APRIL10: TGSRTC సంస్థ ఆదేశానుసారం మహబూబాబాద్ డిపో లో హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో భాగంగా తార్నాక హాస్పిటల్ నుండి డాక్టర్ ప్రశాంతి మేడం   గారు విచ్చేసి టీం మహబూబాబాద్ డిపో ఉద్యోగులకు తమ అమూల్యమైన సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఉద్యోగులు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మరియు ఆహార అలవాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో...
    975 Views
  • సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ
    రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఈరోజు కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గ క్యాంప్ ఆఫీసులో లబ్ధిదారులైన పొందూరు కోటేశ్వరరావు కొడారు సరస్వతి బంధం విజయ గుండాల యశ్వంత్ గార్లకు చెక్కులు అందజేసిన చిలుకూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సొందు మియా మరియు నాయకులు పిల్లుట్ల రమేష్, వార్డ్ 14వార్డ్ మెంబర్ సతీష్  సోషల్ మీడియా కోఆర్డినేటర్ నరేష్ కొండ కాంగ్రెస్ నాయకులు తదితరులు...
    566 Views
  • "ఎక్స్‌ట్రీమిజంపై గట్టి దెబ్బ.. 42 మంది మావోయిస్టుల లొంగుబాటు !
    హైదరాబాద్ : తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నిషేధిత సంస్థ CPI (మావోయిస్టు)కు చెందిన మొత్తం 42 మంది మావోయిస్టులు స్వచ్ఛందంగా పోలీసుల ముందు లొంగిపోయారు. ఈ పరిణామం రాష్ట్ర భద్రతా వ్యవస్థకు పెద్ద విజయంగా నిలిచింది. లొంగిపోయిన వారిలో PLGA (పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ)కి చెందిన కీలక కమాండర్ కూడా ఉండటం గమనార్హం. వీరి వద్ద నుండి తుపాకులు, బంగారం సహా పలు సామగ్రిని...
    623 Views