"ఎక్స్‌ట్రీమిజంపై గట్టి దెబ్బ.. 42 మంది మావోయిస్టుల లొంగుబాటు !
హైదరాబాద్ : తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నిషేధిత సంస్థ CPI (మావోయిస్టు)కు చెందిన మొత్తం 42 మంది మావోయిస్టులు స్వచ్ఛందంగా పోలీసుల ముందు లొంగిపోయారు. ఈ పరిణామం రాష్ట్ర భద్రతా వ్యవస్థకు పెద్ద విజయంగా నిలిచింది. లొంగిపోయిన వారిలో PLGA (పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ)కి చెందిన కీలక కమాండర్ కూడా ఉండటం గమనార్హం. వీరి వద్ద నుండి తుపాకులు, బంగారం సహా పలు సామగ్రిని...
0 Comments 0 Shares 225 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com