ప్రజా పాలన... ప్రగతి ప్రణాళిక
MAHABUBABAD,APRIL10: TGSRTC సంస్థ ఆదేశానుసారం మహబూబాబాద్ డిపో లో హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో భాగంగా తార్నాక హాస్పిటల్ నుండి డాక్టర్ ప్రశాంతి మేడం   గారు విచ్చేసి టీం మహబూబాబాద్ డిపో ఉద్యోగులకు తమ అమూల్యమైన సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఉద్యోగులు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మరియు ఆహార అలవాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో...
0 Comments 0 Shares 520 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com