Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • అంబేద్కర్ విగ్రహం: తిరిగి ప్రతిష్టించకపోతే కేసులు – బక్కి వెంకటయ్య.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆల్వాల్  వాల్మీకి నగర్‌లో అంబేద్కర్ విగ్రహం తొలగింపు ఉద్రిక్తతలకు దారి తీసింది. విగ్రహాన్ని యథావిధిగా తిరిగి ప్రతిష్టించకపోతే ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేస్తామని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గట్టిగా హెచ్చరించారు. శుక్రవారం వాల్మీకి నగర్ కమ్యూనిటీ హాల్ ముందు నుంచి తొలగించిన అంబేద్కర్ విగ్రహం, కూల్చివేసిన గద్దె పరిసరాలను బక్కి...
    374 Views
  • బెల్లంపల్లి ఎంమ్మెల్యే గడ్డం వినోద్ పర్యటన వివరాలు
    11 వ తేదీ శనివారం రోజున బెల్లంపల్లి శాసనసభ్యులు గౌరవ శ్రీ గడ్డం వినోద్ వెంకటస్వామి గారి పర్యటన వివరాలు .ఉ:10:00.గం.లకు వేమనపల్లి మండలంలోని సురారం గ్రామపంచాయితీలో నూతన గ్రామపంచాయితీ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు ఉదయం .10:30 .గం.లకు వేమనపల్లి మండలంలోని నాగారం గ్రామపంచాయితీలో నూతన గ్రామపంచాయితీ భవన ప్రారంభోత్సవ కార్యక్రమం మరియు కళ్యాణలక్ష్మి ,షాదిముబారక్ లబ్దిదారులకు చెక్కులపంపిణీ...
    345 Views
  • ఉర్దూ అకాడమీ 2026 క్యాలెండర్ను ఆవిష్కరించిన- చీరాల అధికార ప్రతినిధి మహేంద్ర నాథ్
    చీరాల నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉర్దూ అకాడమీ 2026 సంవత్సర క్యాలెండర్‌ను శుక్రవారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్ర నాథ్ క్యాలెండర్‌ను విడుదల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేంద్ర నాథ్ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ముస్లిం మైనారిటీల సంక్షేమానికి...
    280 Views
  • "బస్తీ అభివృద్ధికి తలసాని బాట… ప్రజల మాటకే ప్రాధాన్యం.|
    సికింద్రాబాద్: బస్తీ వాసుల అభీష్టం మేరకే అభివృద్ధి పనులు చేపడతామని మాజీమంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. శుక్రవారం రాంగోపాల్‌పేట్ డివిజన్ పరిధిలోని జీరా బస్తీ, పరిసర కాలనీలలో ఆయన అధికారులతో కలిసి విస్తృతంగా పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జీరా గార్డెన్ సమీపంలో ఉన్న ఖాళీ స్థలాన్ని కమిటీ హాల్ నిర్మాణం కోసం పరిశీలించిన...
    306 Views
  • "పోలీస్ డ్యూటీ మీట్‌లో నవీన్ సత్తా… స్వర్ణం, కాంస్యం సాధన.|
    మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  మల్కాజిగిరి జోన్‌లోని బేగంపేట్ డివిజన్ పరిధిలో మారేడుపల్లి పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ నవీన్  అఖిల భారత స్థాయిలో తన ప్రతిభను చాటుకున్నారు. మహారాష్ట్ర రాష్ట్రంలోని నాగ్‌పూర్ నగరంలో మార్చి 29 నుండి ఏప్రిల్ 3 వరకు నిర్వహించిన అఖిల భారత పోలీస్ డ్యూటీ మీట్–2025లో పాల్గొని విశేష విజయాలు సాధించారు. ఈ పోటీల్లో మెడికో-లీగల్ ఓరల్...
    348 Views
  • [10/04, 9:16 pm] null: 💥*త్వరలో ఏపీ శాసన సభలో ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ బిల్లు*

    - 🔹ఐ.టీ.,విద్యా శాఖా మంత్రి నేతృత్వంలో సిఫార్సల కోసం క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
    - 🔹కమిటీ లో ఆర్ధిక, హోం, రెవెన్యూ, పౌరసరఫరాలు, వైద్యఆరోగ్య, జలవనరుల శాఖల మంత్రులు సభ్యులు
    - 🔹కుటుంబం యూనిట్ గా ప్రభుత్వ ప్రయోజనాలకు నిర్ణయం
    - 🔹సంక్షేమ పథకాల కోసం విడిపోయే కుటుంబాలను నిరుత్సాహపరిచే వ్యూహం
    - 🔹పెద్ద కుటుంబాలను ప్రోత్సహించడమే లక్ష్యం
    - 🔹పెద్ద కుటుంబాలకు సంక్షేమ పథకాల మంజూరులో ప్రాధాన్యం
    - 🔹పెద్ద కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేసే యోచనలో ఏపీ సర్కార్
    - 🔹సంస్కరణల అమలుకు నిర్ణయించిన ప్రభుత్వం.
    382 Views
  • అమరావతికి చట్టబద్ధత రావడంతో ల్యాండ్ పూలింగ్ కు రైతుల నుంచి భారీగా స్పందన**రాజధాని ల్యాండ్ పూలింగ్ గ్రామం పెదపరిమిలో మంత్రి నారాయణ పర్యటన**ఎమ్మెల్యేలు శ్రావణ్ కుమార్,భాష్యం ప్రవీణ్ తో కలిసి రైతులతో సమావేశం నిర్వహించిన మంత్రి**మంత్రి నారాయణ కు ఘన స్వాగతం పలికిన పెదపరిమి రైతులు**మంత్రి నారాయణ సమక్షంలో ఒకేరోజు 1000 ఎకరాల  భూమిని స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ కి ఇచ్చిన రైతులు*
    486 Views
  • బీమన్న సేవలో హీరో సాయి దుర్గ తేజ్
    వేములవాడ: దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ దేవాలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని శుక్రవారం మెగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆశీర్వచన మండపంలో ఆలయ అర్చకులు ఆశీర్వచనం గావించగా ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస శర్మ స్వామివారి తీర్థప్రసాదాలతో పాటు...
    632 Views
  • సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ
    రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఈరోజు కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గ క్యాంప్ ఆఫీసులో లబ్ధిదారులైన పొందూరు కోటేశ్వరరావు కొడారు సరస్వతి బంధం విజయ గుండాల యశ్వంత్ గార్లకు చెక్కులు అందజేసిన చిలుకూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సొందు మియా మరియు నాయకులు పిల్లుట్ల రమేష్, వార్డ్ 14వార్డ్ మెంబర్ సతీష్  సోషల్ మీడియా కోఆర్డినేటర్ నరేష్ కొండ కాంగ్రెస్ నాయకులు తదితరులు...
    109 Views
  • బీవీ జయ నాగేశ్వర్ రెడ్డిని కలిసిన కుల సంఘ నాయకులు
    సర్వ శాంతి -విశ్వ శాంతి'- ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి విశ్వ గురు బసవన్న జయంతి సందర్బంగా ఏప్రిల్ 20 న ఎమ్మిగనూరు లోని గాంధీ నగర్ లో సుప్రీమ్ కోర్ట్ అడ్వకేట్ కాకర్ల చంద్ర శేఖర్ ఇంటి ఆవరణలో జరిగే సర్వ శాంతి -విశ్వ శాంతి హోమం మరియు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబందించిన బ్రౌచెర్ ను ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి విడుదల చేయటం జరిగింది. ఎమ్మెల్యే డాక్టర్ బీవీ...
    266 Views