Bharat Aawaz

సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ

Nookapangu Manikanta
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
509
Views

రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఈరోజు కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గ క్యాంప్ ఆఫీసులో లబ్ధిదారులైన పొందూరు కోటేశ్వరరావు కొడారు సరస్వతి బంధం విజయ గుండాల యశ్వంత్ గార్లకు చెక్కులు అందజేసిన చిలుకూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సొందు మియా మరియు నాయకులు పిల్లుట్ల రమేష్, వార్డ్ 14వార్డ్ మెంబర్ సతీష్  సోషల్ మీడియా కోఆర్డినేటర్ నరేష్ కొండ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.